Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Simran: ఇన్నాళ్లూ కామ్‌ ఉంటే సైలెంట్‌ అనుకున్నారు.. వైలెంట్‌ రిప్లై ఇచ్చిందిగా!

Simran: ఇన్నాళ్లూ కామ్‌ ఉంటే సైలెంట్‌ అనుకున్నారు.. వైలెంట్‌ రిప్లై ఇచ్చిందిగా!

  • September 23, 2024 / 01:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Simran: ఇన్నాళ్లూ కామ్‌ ఉంటే సైలెంట్‌ అనుకున్నారు.. వైలెంట్‌ రిప్లై ఇచ్చిందిగా!

ప్రముఖ నటి సిమ్రన్‌ (Simran) గురించి గత కొన్ని రోజులుగా ఏవేవో వార్తలు వస్తూనే ఉనర్నాయి. సోషల్‌ మీడియాలో ఏవేవో రాస్తున్నారు కూడా. అయితే చాలామందిలాగే ఆమె కూడా స్పందించకుంగా కామ్‌గా ఉన్నారు. దీంతో ఆమె సైలెంట్‌.. అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆమె వైలెంట్‌గా రిప్లై ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్‌ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే అలా రిప్లై ఇచ్చింది మరి ఆమె. ఇంతకాలం నిశ్శబ్దంగా ఉన్నాను.. ఇప్పుడు అన్నింటికీ స్పష్టత ఇస్తున్నాను అని సిమ్రన్‌ చాలా మాట్లాడారు.

Simran

తనకు ఇప్పటికిప్పుడు పెద్ద హీరోలతో వర్క్ చేయాలనే ఆలోచన ఇప్పుడు లేదని సిమ్రన్‌ స్పష్టం చేశారు. మనల్ని ఒకరు మానసికంగా కన్‌ఫ్యూజ్‌ చేయడం.. ఆ విషయాలను మీ స్నేహితులు నమ్మడం చూస్తుంటే బాధగా ఉంది. ఇప్పుడు నా లక్ష్యాలు భిన్నంగా ఉన్నాయి. నా పరిమితులు నాకు ఉన్నాయి అని క్లారిటీ ఇచ్చారు సిమ్రన్‌. నన్ను వేరే విషయానికి ముడిపెడుతూ ఇన్నేళ్లుగా సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నా.. సైలెంట్‌గా ఉన్నా. అయితే నాకు ఆత్మగౌరవం ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Jr NTR: సెప్టెంబర్ 27న కలుద్దాం.. అంటే ప్రీరిలీజ్ ఈవెంట్ లేనట్లేగా!
  • 2 భార్య.. గౌరవం.. కుష్బూ మాటల వెనుక ఆంతర్యం ఏమిటి? ఎవరి గురించి?
  • 3 ‘దేవర’ ఎడిటింగ్‌ విషయంలో కొత్త టాక్‌.. అక్కడా.. ఇక్కడా ఒకటి కాదట!

దానికే నా మొదటి ప్రాధాన్యత కూడా. నిజానికి STOP అనేది చాలా శక్తివంతమైన పదం. ఆ పదాన్ని ఇప్పుడు వాడుతున్నా.. అందుకే ఇకనైనా ఆపండి. ఈ ప్రచారాలపై క్లారిటీ కోసం ఎవరూ నన్ను కాంటాక్ట్‌ అవ్వలేదు. ఎవరికి నచ్చింది వారు అనుకున్నారు. నా మనోభావాలతో వారికి పని లేదు అనిపిస్తోంది. నేను ఎప్పుడూ నిజాన్నే నమ్ముకున్నాను. ఇండస్ట్రీ నుండి కూడా అదే కోరుకున్నాను. నా గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోన్న వారు నాకు వెంటనే క్షమాపణలు చెప్పాలి అని సిమ్రన్‌ డిమాండ్‌ చేసింది.

ఇంతలా ఆమె ఎందుకు రియాక్ట్‌ అయ్యారంటే.. సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టాలని, విజయ్‌తో (Vijay Thalapathy) భారీ బడ్జెట్‌ సినిమా తెరకెక్కించాలని సిమ్రన్‌ భావిస్తున్నారని.. అందుకోసమే విజయ్‌ని సంప్రదించారని పుకార్లు వచ్చాయి. అయితే విజయ్‌ ఆసక్తి చూపించలేదని కూడా కొంతమంది రాశారు. ఈ విషయం విసుగు చెందే సిమ్రన్‌ ఇలా రియాక్ట్‌ అయ్యారు అని అంటున్నారు.

 ‘దేవర’కు అనుమతులు.. వారికి కౌంటర్‌ ఇవ్వడమే ఫస్ట్‌ టార్గెట్టా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Simran
  • #Vijay Thalapathy

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

4 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

6 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

10 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

11 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

12 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version