Geetha Madhuri: గీతా మాధురి కూతురు ధాక్షాయణి 3వ పుట్టినరోజు వేడుకలు .. వైరల్ అవుతున్న ఫోటోలు..!

Advertisement

టాలీవుడ్లో స్టార్ సింగర్స్ లో ఒకరు అన్న సంగతి తెలిసిందే.బిగ్ బాస్2 లో కూడా ఆమె భర్త నందు కూడా నటుడిగా, హోస్ట్ గా రాణిస్తున్నాడు. ఈ జంటకు మంచి క్రేజ్ ఉంది. వీరికి 2019 ఆగస్టు లో వీరికి పాప జన్మించింది. ఆ టైంలో గీత మాధురి తన బేబీ బంప్ పిక్స్ ను పోస్ట్ చేసి పెద్ద ఎత్తున హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఫైనల్ గా వీరు కోరుకున్నట్టే పాప పుట్టింది అని సంతోషపడుతూ వెల్లడించారు. ఆ పాప కి దాక్షయిణి అనే పేరు పెట్టారు.

ఈ ఆగస్టు 9 కి వాళ్ళ పాప 3 వ ఏట అడుగుపెట్టింది. ఆమె 3 వ పెట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి:

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus