Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Singer Mangli: పాన్ ఇండియా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న సింగర్ మంగ్లీ!

Singer Mangli: పాన్ ఇండియా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న సింగర్ మంగ్లీ!

  • January 17, 2023 / 07:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Singer Mangli: పాన్ ఇండియా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న సింగర్ మంగ్లీ!

సింగర్ మంగ్లీ పరిచయం అవసరం లేని పేరు. జానపద పాటలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈమె ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు. ఇలా ఈమె పాటలకు వస్తున్న ఆదరణ చూసిన అనంతరం ఈమెకు ఏకంగా సినిమాలో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. ఇలా సింగర్ గా భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో పాటలు పాడుతూ ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇలా సింగర్ గా ఇండస్ట్రీలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన మంగ్లీ

ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఏకంగా సినిమాలలో హీరోయిన్ గా అవకాశాన్ని కూడా అందుకున్నారనీ తెలుస్తుంది.ఈమె ఏకంగా పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా నటించబోతుంది అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సింగర్ మంగ్లీ కి కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇప్పటికే కన్నడలో ఎన్నో అద్భుతమైన పాటలను ఆలకించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈమె

swechha-film-well-known-singer-mangli

కన్నడ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న పాదరాయా అనే పాన్ ఇండియా సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. 2013-2014 సంవత్సరంలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాకు చక్రవర్తి చంద్ర చూడ్ దర్శకత్వం వహించగా

ఈ సినిమాలో నాగ శేఖర్ కథానాయకుడిగా నటించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు జరుపుకోనుంది.మరి సింగర్ మంగ్లీ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందన్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mangli
  • #mangli singer
  • #Singer Mangli

Also Read

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

related news

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

trending news

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

23 mins ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

5 hours ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

20 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 day ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 day ago

latest news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

21 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

22 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

1 day ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version