Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » ఇప్పుడు కాదు.. పెళ్ళైన 6 నెలల్లోనే విడిపోయాం, నోయల్ – ఎస్తేర్ క్లారిటీ ఇదే..!

ఇప్పుడు కాదు.. పెళ్ళైన 6 నెలల్లోనే విడిపోయాం, నోయల్ – ఎస్తేర్ క్లారిటీ ఇదే..!

  • September 1, 2020 / 06:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇప్పుడు కాదు.. పెళ్ళైన 6 నెలల్లోనే విడిపోయాం, నోయల్ – ఎస్తేర్ క్లారిటీ ఇదే..!

తేజ డైరెక్షన్లో వచ్చిన ‘1000 అబద్దాలు’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది ఎస్తేర్. ఆ తరువాత సునీల్ హీరోగా వచ్చిన ‘భీమవరం బుల్లోడు’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది. ఈమె గతేడాది ప్రముఖ నటుడు, ర్యాపర్, సింగర్ అయిన నోయల్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఏడాది తిరగకుండానే విడాకులు తీసుకోవడానికి రెడీ అవ్వడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఈ విషయం వీరిద్దరూ వారి వారి సోషల్ మీడియా అకౌంట్ ల ద్వారా క్లారిటీ ఇచ్చారు :

ఎస్తేర్ తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. “ఏడాదిగా నన్ను చాలా మంది అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన టైం వచ్చేసింది. లీగల్‌గా క్లారిటీ వచ్చేవరకూ ఎదురుచూశాను.. ఇప్పుడు చెప్తున్నాను. మేము అధికారికంగానే విడాకులు తీసుకున్నాము. 2019 జనవరి 3న నోయల్‌, నేను పెళ్లి చేసుకున్నాము. అయితే కొద్ది రోజులకే మా ఇద్దరి మధ్య మనస్పర్థలు సంభవించాయి.అందుకే అప్పటి నుండీ దూరంగా ఉంటూ వచ్చాము. 2019 జూన్‌ లోనే విడాకులకు అప్లై చేసాం. అనేక వాయిదాల తరువాత కోర్టు నిన్న తీర్పు ఇచ్చింది. నేను ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నానో మీరంతా అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. మీ సపోర్ట్ నాకు ఉంటుందని కూడా ఆశిస్తున్నాను! రిలేషన్ షిప్ ను నిలబెట్టుకోవడం చాలా కష్టమని అందరికీ తెలుసు. మా రిలేషన్ పై ఇదే నా క్లారిటీ. మనం మనుషులం కాబట్టి… జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తారని కోరుకుంటున్నాను. ఇంటర్వ్యూలలో మా పెళ్లి గురించి ప్రశ్నలు వెయ్యకండి… కామెంట్స్ చెయ్యకండి.. మీ ప్రేమ, మీ ఆధరణ ఎప్పటికీ నాతో ఉండాలని కోరుకుంటున్నాను.. థాంక్యూ’ అంటూ చెప్పుకొచ్చింది.

Singer Noel Sean, Actress Ester Noronha got divorced1

ఇక నోయల్.. “నేను అఫీషియల్‌గా విడాకులు తీసుకున్నాను. ఎస్తేర్‌కి మంచి భవిష్యత్ ఉండాలని ఆశిస్తున్నాను.. గాడ్ బ్లెస్ యు. పెళ్లైన కొద్దిరోజులకే మేము విడిపోయాం. అయితే ఈ విషయాన్ని పబ్లిక్‌గా చెప్పడానికి..కోర్టు తీర్పు వచ్చే వరకూ ఎదురుచూడాలని భావించాం. మనస్పర్థలు రావడం వల్లే విడాకులకు అప్లై చేశాం. ఈ విషయంలో.. ఎస్తేర్‌ను గానీ, నా కుటుంబాన్నిగానీ ఇబ్బంది పెట్టొద్దని కోరుతున్నాను. నేను బాధలో ఉన్నప్పుడు నా వైపుగా ఉన్న నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి థాంక్స్.. ఎస్తేర్ నీ కలలు నిజం కావాలని కోరుకుంటున్నాను.. కొత్త జీవితం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం అని భావిస్తున్నాను” అంటూ తన సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

View this post on Instagram

Finally… Here’s the answer to the most frequently asked question to me in the last 1 year… which many of you have speculated, guessed and even discussed on the comments of my posts for a very long time now and are eagerly waiting for my response or confirmation… YES. WE ARE OFFICIALLY DIVORCED. I’ve been patiently waiting to do this for more than a year now… but didn’t want to do so before it was legal and official. Noel and I got married on the 3rd of January 2019 and soon after we had several irreconcilable compatibility issues due to which we had separated within a few days and finally filed for a MUTUAL DIVORCE in June 2019. Since then it has been a quiet, patient wait until yesterday when our plea got finally granted by the court. I have always been frank and honest as far as sharing with you all is concerned. But in this situation I’d prefer to only say this much for the good of all the people involved in our lives, Noel’s and mine… I request you all to understand the sensitivity of the subject and my intention behind this decision and hope you’ll respect it and be with me on this one too like you always have. We all are human… have gone through and are going through various ups and downs in our lives… we all have our share of failed relationships and we know exactly how complicated and stressful it is to deal with… The last thing expected in such times is judgements, any kind of negativity, questions or any more added discomfort. So I kindly request you all to consider this as my ONLY AND FINAL statement/clarification on this subject and that no other forms of questions, interviews, media attention, comments, discussion in any form real or virtual shall be entertained by me. This is all I have to say. Thank you for understanding, being there, for all the love, support, kindness, prayers and blessings for which I am ever-so-grateful and will always be. Keep me in prayers. Much love. God bless. 🙏🏻❤

A post shared by Ester Valerie Noronha (@esternoronhaofficial) on Aug 31, 2020 at 7:55pm PDT

View this post on Instagram

I am Officially Divorced! After a long hard silence, today I officially announce my divorce with Ester. We were waiting for courts decision to make it public. We had our differences which led to this & finally we decided to end this only to save the grace of this beautiful relationship. God bless you Ester & may all your dreams come true, wishing you nothing but the best. I request everyone to be supportive of this at this point of time & help us to heal from it. It will always be a beautiful phase of my life & I thank God for each & every day in it. I request everyone not to bother her or my family in any ways & I want to thank my family,friends & everyone who stood by me in my dark days. But Yes God Is Good All The Time & I Believe This Is A Great New Beginning! God Bless!

A post shared by Noel (@mr.noelsean) on Aug 31, 2020 at 9:27pm PDT

Most Recommended Video

34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
సౌత్ లో అత్యధిక పారితోకం అందుకునే సంగీత దర్శకులు వీరే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Ester Noronha
  • #ester noronha
  • #Noel Sean
  • #singer Noel Sean

Also Read

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

related news

Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

Kona Venkat: ఒక్క ఫైట్ కూడా లేకపోతే హిందీ డబ్బింగ్ రైట్స్ తీసుకోరు : కోన వెంకట్!

Kona Venkat: ఒక్క ఫైట్ కూడా లేకపోతే హిందీ డబ్బింగ్ రైట్స్ తీసుకోరు : కోన వెంకట్!

Vamshi Paidipally: ఆమిర్ ఖాన్ తో సినిమా లేనట్టే.. ఇలా అయితే కష్టమే వంశీ..!

Vamshi Paidipally: ఆమిర్ ఖాన్ తో సినిమా లేనట్టే.. ఇలా అయితే కష్టమే వంశీ..!

Trivikram: త్రివిక్రమ్ స్కెచ్చు మామూలుగా లేదు… కాకపోతే..!

Trivikram: త్రివిక్రమ్ స్కెచ్చు మామూలుగా లేదు… కాకపోతే..!

trending news

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

6 hours ago
#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

6 hours ago
Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

6 hours ago
SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

9 hours ago
Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago

latest news

నాగ చైతన్య సినిమా రేంజ్ పెరుగుతూనే ఉందిగా..!

నాగ చైతన్య సినిమా రేంజ్ పెరుగుతూనే ఉందిగా..!

8 hours ago
కేన్స్ 2025: మన టాలీవుడ్ లేదే..?

కేన్స్ 2025: మన టాలీవుడ్ లేదే..?

10 hours ago
ఫాల్కే బయోపిక్.. వారసుడు ఏమన్నారంటే..!

ఫాల్కే బయోపిక్.. వారసుడు ఏమన్నారంటే..!

11 hours ago
Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

12 hours ago
బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version