Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Collections » Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

  • August 2, 2025 / 11:11 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన చిత్రం ‘సార్ మేడమ్’. తమిళంలో ‘తలైవన్ తలైవి’ గా రూపొందిన ఈ చిత్రం జూలై 25న రిలీజ్ అయ్యింది. అయితే ‘హరిహర వీరమల్లు’ వంటి పెద్ద సినిమా తెలుగులో రిలీజ్ అవుతుండటంతో తెలుగులో ఆ చిత్రాన్ని రిలీజ్ చేయలేదు. అయితే వారం తర్వాత అంటే ఆగస్టు 1న అదే చిత్రాన్ని ‘సార్ మేడమ్’ గా రిలీజ్ చేశారు. తమిళంలో పలు హిట్ సినిమాలు తీసిన పాండిరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు.

Sir Madam Collections

Thalaivan Thalaivi Movie Review

దీంతో ‘సార్ మేడమ్’ పై ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ దృష్టి పడింది. పైగా విజయ్ సేతుపతి ‘మహారాజ’ తో ఫామ్లోకి వచ్చాడు. పైగా తమిళంలో ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. అక్కడ మంచి వసూళ్లు సాధిస్తుంది. దీంతో తెలుగులో కూడా కచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుంది అని అంతా భావిస్తున్నారు. మొదటి రోజు ఈ సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ సో సో గానే వచ్చాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.16 cr
సీడెడ్ 0.08 cr
ఆంధ్ర(టోటల్) 0.11 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.35 cr(షేర్)
.
‘సార్ మేడమ్'(తెలుగు వెర్షన్ ఆఫ్ తలైవన్ తలైవి) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.1.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. ‘హరిహర వీరమల్లు’ ‘కింగ్డమ్’ ‘మహావతార్ నరసింహ’ వంటి సినిమాల కారణంగా ‘సార్ మేడమ్’ కి తెలుగులో ఎక్కువ థియేటర్స్ అయితే లభించలేదు. అయితే బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా రూ.0.35 కోట్ల షేర్ ను రాబట్టి పర్వాలేదు అనిపించింది. గ్రాస్ పరంగా రూ.0.56 కోట్లను కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.1.65 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది

‘కింగ్డమ్’ ఆ పాట యాడ్ చేస్తున్నారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nitya Menen
  • #Nitya menon
  • #Pandiraj
  • #sir madam
  • #Vijay Sethupathi

Also Read

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

related news

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నాం రేట్లు పెంచండి సీఎం గారూ… రిక్వెస్ట్‌ చేసిన విజయ్‌ సేతుపతి

trending news

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

2 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

3 hours ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

4 hours ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

6 hours ago
Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

6 hours ago

latest news

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

8 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

9 hours ago
Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

9 hours ago
Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version