‘సార్’ బ్యూటీ అందాలు చూడతరమా.. సంయుక్త మీనన్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • February 21, 2023 / 12:41 PM IST

‘భీమ్లా నాయక్’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన మలయాళం బ్యూటీ సంయుక్త మీనన్.. ఆ తర్వాత ‘బింబిసార’ తో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకుని నోటెడ్ యాక్ట్రెస్ అయిపోయింది. ఇటీవల వచ్చిన ‘సార్’ తో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో మీనాక్షి అనే ప్రభుత్వ కాలేజీలో పనిచేసే టీచర్ గా కనిపించింది. చక్కటి రూపం.. ఆకట్టుకునే నటన … సంయుక్త సొంతం.

టాలీవుడ్ కు మరో సమంత అనే టాక్ ఈమె గురించి మొదలైంది. అయితే సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే ఫోటోలు చాలా గ్లామర్ గా అనిపిస్తున్నాయి. లేట్ చేయకుండా వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus