Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: షణ్ముక్ అందుకే అలా ఉంటున్నాడు. అసలు నిజం చెప్పిన సిరి..!

Bigg Boss 5 Telugu: షణ్ముక్ అందుకే అలా ఉంటున్నాడు. అసలు నిజం చెప్పిన సిరి..!

  • November 18, 2021 / 10:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: షణ్ముక్ అందుకే అలా ఉంటున్నాడు. అసలు నిజం చెప్పిన సిరి..!

బిగ్ బాస్ హౌస్ లో 11వ వారం కెప్టెన్సీ టాస్క్ ఒక పక్కన జరుగుతుంటే, మరోపక్క షణ్ముక్ ఇంకా సిరి ఇద్దరూ కూడా ఎమోషనల్ గా బాగా హర్ట్ అయ్యారు. సిరి అయితే, బాత్రూమ్ లోకి వెళ్లి గోడకి బాదుకుంటూ మరీ ఏడ్చింది. అందుకే, సిరి ఎందుకిలా చేసిందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు రవి. మనం ఎక్కడికి వచ్చాం, దేనికి ఇదంతా చేస్తున్నామ్ అనేది ఒక్కసారి ఆలోచించమని అన్నాడు. ఈ ఎమోషనల్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మానస్ కి పవర్ రూమ్ యాక్సెస్ లో వచ్చిన పవర్ టూల్ గొడ్డలిని సన్నీకి ఇచ్చాడు.

సన్నీ ని ఈపవర్ యూడ్ చేయమని బిగ్ బాస్ అతడికి స్పెషల్ పవర్ ఇచ్చాడు.ఇక్కడ్నుంచే గేమ్ ఆసక్తిగా మారింది. వేరేవాళ్లు దగ్గర ఉన్న సగం బంగారు ముత్యాలని తీస్కుని ఇంకొకరికి ఇవ్వాలని చెప్పాడు బిగ్ బాస్. దీంతో సిరి దగ్గరున్నవి తీస్కుని మానస్ కి ఇస్తానని సన్నీ చెప్పాడు. కానీ, మానస్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కదా, షణ్ముక్ కి ఇచ్చేసేయ్ వాళ్లకి నువ్వు పే బ్యాక్ చేసినట్లు అవుతుందంటూ మానస్ సన్నీకి సలహా ఇచ్చాడు. దీంతో షణ్ముక్ కి ఇచ్చాడు సన్నీ. ఇక్కడే షణ్ముక్ సన్నీకి థ్యాంక్స్ చెప్పాడు.

ఫస్ట్ రౌండ్ లో ఎక్కువ బంగారం సాధించిన ప్రియాంక్ ఇంకా మానస్ ఇద్దరూ కూడా కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో పాల్గొన్నారు. ఇందులో బెలూన్స్ ని బాగా పగలకొట్టిన ప్రియాంక విన్నర్ గా నిలిచి మొదటి పోటీదారులు అయ్యింది. ఇక్కడే సిరితో రవి మరోసారి మాట్లాడే ప్రయత్నం చేశాడు. నీ విషయంలో షణ్ముక్ అసలు ఎందుకు ట్రిప్ అవుతున్నాడు అంటూ అడిగాడు. ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యాం అని అందుకే అలా చేస్తున్నాడు అంటూ చెప్పింది సిరి. మీరిద్దరూ ఒకరికొకరు బాగా సీరియస్ గా తీస్కుంటున్నారు. ఆలోచించుకోండి, అందుకే షణ్ముక్ ట్రిప్ అవుతున్నాడు ఇది మంచిది కాదు, నీకు అర్ధమవుతోంది అనుకుంటున్నా అంటూ రవి సిరికి సలహా ఇచ్చాడు.

ఎమోషనల్ గా బాగా అప్సెట్ అయిన తర్వాత తిరిగి మళ్లీ సిరి ఇంకా షణ్ముక్ ఇద్దరూ కూడా కలిసి గేమ్ ఆడారు. సిరి పింకీ, కాజల్ కేస్ లలో ఉన్న బంగారు బాల్స్ ని కొట్టేసింది. సెకండ్ రౌండ్ లో సెకండ్ హైఎస్ట్ లో ఉన్న సిరి సన్నీతో కెప్టెన్సీ పోటీదారుల ఛాలెంజ్ లో పాల్గొనాల్సివచ్చింది. స్మిమ్మింగ్ పూల్ లో టాస్క్ కాబట్టి , తనకి పర్సనల్ ప్రాబ్లమ్ ఉందని తన బదులుగా మానస్ ని బరిలోకి దింపింది. దీంతో మానస్ ఆ టాస్క్ లో సన్నీపై గెలిచాడు. సిరి రెండో కెప్టెన్సీ పోటీదారులు అయ్యింది. అదీ మేటర్.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Shanmukh Jaswanth
  • #Siri

Also Read

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు.. ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

related news

trending news

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు.. ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

3 hours ago
Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

21 hours ago
Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

21 hours ago
Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

22 hours ago
ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

23 hours ago

latest news

Singer Mangli: స్కామ్‌ ఆరోపణలు.. స్పందించిన సింగర్‌ మంగ్లీ.. ఏం చెప్పారంటే?

Singer Mangli: స్కామ్‌ ఆరోపణలు.. స్పందించిన సింగర్‌ మంగ్లీ.. ఏం చెప్పారంటే?

57 mins ago
Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

1 hour ago
Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

1 hour ago
Pawan Kalyan: కొత్త సినిమా పుకార్లు… విచిత్రమైన క్లారిటీ ఇచ్చిన పవన్‌ సొంత బ్యానర్‌

Pawan Kalyan: కొత్త సినిమా పుకార్లు… విచిత్రమైన క్లారిటీ ఇచ్చిన పవన్‌ సొంత బ్యానర్‌

1 hour ago
Drishyam 3: అందరినీ వాయిదా వేయించారు.. ఇప్పుడు వాళ్లే సినిమా వాయిదా వేసుకున్నారు

Drishyam 3: అందరినీ వాయిదా వేయించారు.. ఇప్పుడు వాళ్లే సినిమా వాయిదా వేసుకున్నారు

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version