Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Siva Rajkumar, Siddharth: కన్నడ పరిశ్రమ తరపున హీరో సిద్దార్థ్ కు క్షమాపణలు చెప్పిన శివన్న!

Siva Rajkumar, Siddharth: కన్నడ పరిశ్రమ తరపున హీరో సిద్దార్థ్ కు క్షమాపణలు చెప్పిన శివన్న!

  • September 29, 2023 / 07:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Siva Rajkumar, Siddharth: కన్నడ పరిశ్రమ తరపున హీరో సిద్దార్థ్ కు క్షమాపణలు చెప్పిన శివన్న!

సినీ నటుడు సిద్దార్థ్ తాజాగా నటించిన చిత్రం చిక్కు కన్నడ వెర్షన్ లో ఈ సినిమా విడుదల చేయనున్న నేపథ్యంలో ఈయన బెంగళూరుకు వెళ్లి ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టారు. ఇలా బెంగళూరులో ఈయన ప్రెస్ మీట్ నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నటువంటి నేపథ్యంలో నిరసనకారులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్న సంగతి తెలిసిందే. కార్యకర్తలు సృష్టించిన గందరగోళానికి సిద్దార్ధ్ కార్యక్రమాన్ని నిలిపివేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కావేరీ జల వివాదంపై మద్దతు తెలపాలని డిమాండ్ చేస్తూ నిరసకారులు హీరో సిద్దార్ధ్ ప్రెస్ మీట్‌ను అడ్డుకోవడం తెలిసిందే.

ఈ ఘటనపై శివ రాజ్‌కుమార్ (Siva Rajkumar) విచారం వ్యక్తం చేసారు. ఈ క్రమంలోనే కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కన్నడ చిత్ర పరిశ్రమ తరపున హీరో సిద్దార్ధ్ కు క్షమాపణలు తెలియజేశారు. మనం ఎప్పుడూ ఇతరుల మనోభావాలను గాయపరచకూడదు. కన్నడ చిత్ర పరిశ్రమ తరపున సిద్దార్ధ్ క్షమించండి. మీరు నిర్వహించబోతున్నటువంటి కార్యక్రమంలో మీకు ఇబ్బంది కలిగించిన వారు ఎవరు నాకు తెలియదు కానీ ఈ సంఘటన మాకు చాలా బాధ కలిగించింది.

ఇలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా చూసుకుంటాము అంటూ ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ హీరో సిద్దార్ధ్ కి క్షమాపణలు తెలియజేశారు. ఇలా కర్ణాటక స్టార్ అయినటువంటి శివరాజ్ కుమార్ బెంగళూరులో సిద్దార్ధ్ కి జరిగినటువంటి అవమానంపై విచారం వ్యక్తం చేస్తూ ఆయన క్షమాపణలు తెలియజేశారు. మరి ఈయన చెప్పినటువంటి ఈ క్షమాపణలపై ఇప్పటివరకు హీరో సిద్దార్ధ్ ఏ విధంగా స్పందించలేదు మరి సిద్ధార్థ స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది..

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

59 mins ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

21 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

24 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version