Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Skanda Movie: స్కంద ఒక్క షో కూడా హౌస్ ఫుల్ లేదంట..!

Skanda Movie: స్కంద ఒక్క షో కూడా హౌస్ ఫుల్ లేదంట..!

  • September 26, 2023 / 08:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Skanda Movie: స్కంద ఒక్క షో కూడా హౌస్ ఫుల్ లేదంట..!

ఈ ఏడాది భారీ సినిమాలన్నీ ఎక్కువ శాతం బోల్తా కొట్టిన సందర్భాలే మనం చూసాము. పెద్ద సినిమాలకు ఇది బ్లాక్ ఇయర్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆదిపురుష్ , బ్రో ది అవతార్, భోళా శంకర్, ఏజెంట్ , ఖుషి ఇలా ఎన్నో క్రేజీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాలను రాబట్టలేకపోయాయి. ఈ చిత్రాల వాళ్ల బయ్యర్స్ కి భారీ నష్టాలు కూడా వచ్చాయి.

కానీ అలాంటి సమయం లో చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచి నష్టాలను కాస్త పూడ్చాయి. ఇప్పుడు ఇండస్ట్రీ ఆశలు మొత్తం రామ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ‘స్కంద’ చిత్రం పైనే ఉన్నాయి. ‘అఖండ’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బోయపాటి శ్రీను నుండి రాబోతున్న సినిమా కావడం తో ఈ చిత్రం పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

ఈ నెల 28 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి (Skanda Movie) సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించారు. కానీ షాకింగ్ కి గురి చేస్తున్న విషయం ఏమిటంటే ఈ చిత్రానికి ఒక్కటంటే ఒక్క చోట కూడా ఇప్పటి వరకు హౌస్ ఫుల్ పడలేదు. నైజాం ప్రాంతం లో ఇలాంటి ఊర మాస్ సినిమాలకు ఫుల్స్ పడలేదు అంటే అర్థం ఉంది.

కానీ సీడెడ్ మరియు వైజాగ్ వంటి ప్రాంతాల్లో కూడా కనీసం ఫాస్ట్ ఫిల్లింగ్ స్టేజికి కూడా రాలేదు అంటే ఎంత వరస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ అనేది అర్థం చేసుకోవచ్చు. బోయపాటి శ్రీను సినిమాలకు ఆన్లైన్ బుకింగ్స్ ఉండవని, మొత్తం ఆఫ్ లైన్ లోనే ఉంటుందని అనేవారు ఉన్నారు. టాక్ వస్తే పర్లేదు, ఒకవేళ టాక్ రాకపోతే మాత్రం రామ్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ అవుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు, చూడాలి మరి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Pothineni
  • #Skanda

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

4 hours ago
Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

4 hours ago
Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

5 hours ago
Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version