Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Sneha : కదల్లేని పరిస్థితుల్లో నరకం అనుభవించా : నటి స్నేహ

Sneha : కదల్లేని పరిస్థితుల్లో నరకం అనుభవించా : నటి స్నేహ

  • March 3, 2026 / 01:14 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sneha : కదల్లేని పరిస్థితుల్లో నరకం అనుభవించా : నటి స్నేహ

సినీ ప్రపంచంలో వెలుగులు వెనుక చాలా చీకటి జ్ఞాపకాలు దాగి ఉంటాయి. ఒకప్పుడు తన అందం, సహజమైన నటనతో కుటుంబ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరోయిన్ స్నేహ ఇటీవల తన జీవితంలో ఎదుర్కొన్న కఠిన దశను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Sneha

కెరీర్ పీక్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే తాను తీవ్ర ప్రమాదానికి గురయ్యానని ఆమె వెల్లడించారు. ఆ ప్రమాదంలో చేతులు, కాళ్లు, వెన్నుపూసకు గాయాలయ్యాయని, కనీసం నిలబడటానికే నెలల సమయం పట్టిందని చెప్పారు. “ఆ రోజుల్లో నేను నిజంగానే నరకం అనుభవించాను. నా కెరీర్ అక్కడితో ముగిసిపోయిందనిపించింది” అని ఆమె భావోద్వేగంగా పేర్కొన్నారు. అయితే తనపై నమ్మకం ఉంచిన దర్శకుడు కరుప్ప ఇచ్చిన ధైర్యమే మళ్లీ కెమెరా ముందుకు తీసుకువచ్చిందని ఆమె తెలిపారు. ఆ నమ్మకం తనకు పునర్జన్మలాంటిదని స్నేహ చెప్పడం విశేషం. అయితే పెళ్లి తరువాత స్నేహ సినిమాలకు గ్యాప్ రావటానికి వెనుక కారణం ఆ ప్రమాదమేనట.

స్నేహ అసలు పేరు సుహాసిని రాజారామ్ నాయుడు కాగా స్నేహ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో ఆమె నటించిన హిట్ చిత్రాలు అభిమానులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా సంక్రాంతి, రాధా గోపాలం, శ్రీరామదాసు, వినయ విధేయ రామ వంటి సినిమాల్లో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. కుటుంబ కథా చిత్రాల్లో గృహిణి పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన స్నేహ, తన సహజ అభినయంతో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇప్పటికీ తెరపై కనిపించిన ప్రతిసారి అదే నవ్వుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. కష్టాలను జయించి మళ్లీ నిలబడిన స్నేహ కథ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది.

Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sneha
  • #Latest Telugu Cinema Movie Updates

Also Read

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

related news

Jaya Krishna Ghattamaneni : అందరూ మహేష్ అనుకున్నారు.. కానీ జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా ?

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

trending news

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

34 mins ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

4 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

13 hours ago

latest news

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

4 hours ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

9 hours ago
Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version