Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

  • March 2, 2026 / 06:38 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

టాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోలుగా బాక్సాఫీస్‌ను ఊపేసిన సీనియర్ స్టార్లు ఇప్పుడు చాలా పకడ్బందీగా తమ సెకండ్ ఇన్నింగ్స్ ప్లాన్ చేస్తున్నారు. ట్రెండ్‌కు తగ్గట్టు పాత్రల ఎంపిక, పవర్‌ఫుల్ క్యారెక్టర్లు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.

Telugu Cinema

విలన్, సపోర్టింగ్ రోల్స్ నుంచి హీరోగా ఎదిగి తనదైన శైలితో ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసిన నటుడు మోహన్ బాబు. ‘పెదరాయుడు’, ‘అల్లుడుగారు’ లాంటి హిట్ చిత్రాలతో ఒక దశలో టాప్ హీరోగా వెలుగొందిన మోహన్ బాబు, ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయారు. అయినప్పటికీ కెరీర్ ముగిసిందన్న అంచనాలను తిప్పికొట్టేలా ఇప్పుడు బలమైన పాత్రలతో రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న హై-ఇంటెన్స్ చిత్రంలో మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘శిఖంజ మాలిక్’ అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో భారీ ఆసక్తిని రేపింది. ఇదే కాకుండా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమాలో వెంకటప్ప నాయుడు పాత్రలో భిన్నమైన అవతార్‌లో దర్శనమివ్వనున్నారు. ఆ చిత్రంలో ఆయన కీలక పాత్ర కథకు బలం అవుతుందని టాక్.

Rajashekar

మరోవైపు ఒకప్పుడు వరుస హిట్లతో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరో రాజశేఖర్ కెరీర్ కూడా ఇటీవలి కాలంలో అనుకున్న స్థాయిలో హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ‘అంకుశం’, ‘మగాడు’, ‘పీఎస్వీ గరుడ వేగ’ లాంటి సినిమాలు ఆయన ఖాతాలో గుర్తుండిపోయే విజయాలు. అయితే ‘గరుడ వేగ’ తర్వాత ఆశించిన స్థాయిలో సినిమాలు సెట్ కాలేదు. పూర్తిగా విలన్ రోల్స్ వైపు వెళ్లకుండా, తనకు సూటయ్యే స్పెషల్ క్యారెక్టర్లను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాజాగా యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న ‘బైకర్’ చిత్రంలో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మాజీ బైక్ రేసర్‌గా, హీరోకి ట్రైనర్‌గా ‘బుల్లెట్ సునీల్’ అనే క్యారెక్టర్‌లో ఆయన నటన హైలైట్ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మొత్తానికి, ఒకప్పుడు స్టార్డమ్‌ను ఆస్వాదించిన ఈ సీనియర్ హీరోలు ఇప్పుడు పాత్రల బలంతో మరోసారి తమ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఈ కొత్త ప్రయాణం వారికి ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి.

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mohan Babu
  • #Actor Rajashekar
  • #Latest Telugu Cinema Movie Updates

Also Read

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

related news

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

trending news

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

17 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

18 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

18 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

19 hours ago

latest news

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

19 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

20 hours ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

21 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

22 hours ago
Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version