Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Venky Movie: ‘వెంకీ’ కి హీరోయిన్ గా ఫస్ట్ ఛాయిస్ స్నేహ కాదట.. మరి ఎవరంటే..?

Venky Movie: ‘వెంకీ’ కి హీరోయిన్ గా ఫస్ట్ ఛాయిస్ స్నేహ కాదట.. మరి ఎవరంటే..?

  • March 25, 2024 / 05:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venky Movie: ‘వెంకీ’ కి హీరోయిన్ గా ఫస్ట్ ఛాయిస్ స్నేహ కాదట.. మరి ఎవరంటే..?

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) కెరీర్లో బెస్ట్ మూవీస్ తీసుకుంటే అందులో ‘వెంకీ’ (Venkey) సినిమా కూడా ఉంటుంది. 2004 సంవత్సరం మార్చి 26 న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. 2023 చివర్లో అంటే డిసెంబర్ 30 న ఈ సినిమాని రీ రిలీజ్ చేయగా.. చాలా మంది ప్రేక్షకులు ఎగబడి చూశారు. శ్రీను వైట్ల (Srinu Vaitla) డైరెక్షన్ కోన వెంకట్ (Kona Venkat), గోపీమోహన్ ..ల సంభాషణలు, దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మ్యూజిక్, రవితేజ- స్నేహ (Sneha) ..ల కెమిస్ట్రీ, బ్రహ్మానందం (Brahmanandam) -ధర్మవరపు సుబ్రహ్మణ్యం (Dharmavarapu Subramanyam)- ఏ.వి.ఎస్(AVS) , కృష్ణ భగవాన్ (Krishna Bhagavan)..ల కామెడీ,.. కలగలిపి ‘వెంకీ’ ని రిపీటెడ్ గా ప్రేక్షకులు చూసేలా చేశాయి అని చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా.. ‘వెంకీ’ సినిమా కథ ఎక్కువ శాతం హీరోయిన్ స్నేహ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. స్నేహ హిట్ సినిమాల లిస్ట్ తీసుకున్నా ‘వెంకీ’ మూవీ స్పెషల్ గా ఉంటుంది. అయితే ‘వెంకీ’ సినిమాకి హీరోయిన్ గా స్నేహ ఫస్ట్ ఛాయిస్ కాదట. అవును ఈ సినిమాకి హీరోయిన్ గా ముందు ఆసిన్ ను అనుకున్నారట. స్వయంగా శ్రీనువైట్ల (Srinu Vaitla) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ఆసిన్ (Asin) చేసి ఉన్నా శ్రావణి పాత్రకి స్పెషల్ అట్రాక్షన్ చేకూరే అవకాశం ఏమీ లేదు. చేయకపోయినా లోటు అనే ఫీలింగ్ ఏమీ ఉండదు. స్నేహ బాగానే చేసింది. ‘వెంకీ’ కి ముందు వచ్చిన ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ లో (Amma Nanna O Tamila Ammayi) రవితేజ- ఆసిన్ జంటగా నటించిన సంగతి తెలిసిందే.

ఓం భీమ్ భుష్ సినిమా రివ్యూ & రేటింగ్!!

లైన్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మేటర్ ఏంటి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Asin
  • #Ravi teja
  • #venky

Also Read

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

trending news

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

4 hours ago
Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

1 day ago
OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

1 day ago
Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

8 hours ago
Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

1 day ago
Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version