Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sobhita, Chaitanya: పాపం.. శోభిత ధూళిపాళ్లకి ఎన్ని తిప్పలు వచ్చాయో.. మింగలేక.. కక్కలేక..!

Sobhita, Chaitanya: పాపం.. శోభిత ధూళిపాళ్లకి ఎన్ని తిప్పలు వచ్చాయో.. మింగలేక.. కక్కలేక..!

  • April 27, 2023 / 06:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sobhita, Chaitanya: పాపం.. శోభిత ధూళిపాళ్లకి ఎన్ని తిప్పలు వచ్చాయో.. మింగలేక.. కక్కలేక..!

శోభిత ధూళిపాళ్ల.. ఇప్పుడిప్పుడే టాప్ ప్లేస్ కు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న హీరోయిన్. ‘గూఢచారి’ ‘కురుప్’ ‘మేజర్’ ‘పొన్నియన్ సెల్వన్’ వంటి హిట్ సినిమాలతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ‘పీఎస్-1’ లో అరుణ్ మొళి అలియాస్ పొన్నియన్ సెల్వన్(జయం రవి) ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిగా ఈమె కనిపించింది. సినిమా క్లైమాక్స్ లో పొన్నియన్ సెల్వన్ చనిపోయినట్టు.. కలరింగ్ ఇచ్చారు. ఆ టైంలో శోభిత పలికించిన హావభావాలు అందరినీ ఆకట్టుకున్నాయి అని చెప్పాలి.

అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్లో పొన్నియన్ సెల్వన్ బ్రతికే ఉన్నట్టు చూపించారు అనుకోండి. ఏదేమైనా ఈ చిత్రంలో శోభిత పాత్ర చాలా ముఖ్యమైనదని ప్రూవ్ అయ్యింది. అందుకే ప్రమోషన్స్ లో త్రిష, ఐశ్వర్య లక్ష్మీ లతో పాటు ఈమె కూడా చురుగ్గా పాల్గొంటుంది. అయితే ‘పీఎస్-2 ‘ ప్రమోషన్స్ లో శోభిత పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్యతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.

ఈ విషయం పై నాగ చైతన్య.. ‘ఏమీ లేదు’ అంటూ క్లారిటీ ఇచ్చాడు. అయినా ఈ వార్తలు ఆగలేదు. ఈ జంట లండన్ లో ఓ రెస్టారెంట్ లో ఉన్నట్టు ఓ ఫోటో బయటకు వచ్చింది. అయితే అది పాత ఫోటో అనే వాదన కూడా ఉంది. అయినప్పటికీ నాగ చైతన్య – శోభిత ల పై డేటింగ్ రూమర్స్ ఆగడం లేదు. ‘పీఎస్-2 ‘ ప్రమోషన్స్ లో ఈ విషయమై ఆమెకు మీడియా నుండి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. కానీ ఆమె ఏమీ చేయలేక స్కిప్ చేస్తుంది.

అయినా ఒత్తిడి చేసి మరీ కోలీవుడ్ మీడియా ఈ విషయమై ప్రశ్నిస్తుంది. ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయం పై యాంకర్ పదే పదే ప్రశ్నలు అడుగుతుంటే.. శోభిత లేచి వెళ్లిపోవడానికి రెడీ అయ్యిందట. దీంతో ఈ విషయం కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.అయితే విషయం ఏమీ లేనప్పుడు ‘జస్ట్’ ఫ్రెండ్స్ అని (Sobhita) శోభిత క్లారిటీ ఇచ్చేస్తే సరిపోతుంది కదా. ఇలా ప్రవర్తించడం వల్ల ఆ విషయం పై ఇంకా ఎక్కువగా వార్తలు వస్తుంటాయి.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya news
  • #Chaitanya
  • #naga chaitanya
  • #Samantha
  • #Sobhita

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

41 mins ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

6 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version