ఓ స్టార్ హీరో గాయాల పాలవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.విషయంలోకి వెళితే.. హీరో కార్తీ (Karthi) షూటింగ్లో గాయపడినట్టు తెలుస్తుంది. ఇటీవల ‘సర్దార్ 2’ టీం షూటింగ్ నిమిత్తం మైసూర్ వెళ్ళింది. అక్కడ కీలక షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లో యాక్షన్ సీన్స్ కూడా తీశారట. ఇందులో భాగంగా కార్తీకి గాయాలు అయినట్లు తెలుస్తుంది. వెంటనే సిబ్బంది హాస్పిటల్ కు తరలించారట. చికిత్స అందించిన వైద్యులు అతన్ని వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని […]