Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » సోగ్గాడే చిన్ని నాయన ప్రీక్వెల్ కి కథ సిద్ధం!

సోగ్గాడే చిన్ని నాయన ప్రీక్వెల్ కి కథ సిద్ధం!

  • September 13, 2016 / 01:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సోగ్గాడే చిన్ని నాయన ప్రీక్వెల్ కి కథ సిద్ధం!

“సోగ్గాడే చిన్ని నాయన” చిత్రంలో కింగ్ నాగార్జున బంగార్రాజుగా నటించి అన్ని వర్గాల ప్రజలను మెప్పించారు. సినిమాలో ఇంకా కొంత సేపు ఆ పాత్ర ఉంటే బాగుంటుంది అనేలా నాగ్ ని చూపించారు యువ దర్శకుడు కల్యాణ కృష్ణ. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. విజయాన్ని అందించిన బంగార్రాజుని డైరక్టర్, హీరో మరిచిపోలేకపోయారు.

ఆ పాత్ర పూర్తి నిడివితో కొత్త కథను రెడీ చేసేసాడు కల్యాణ కృష్ణ. “సోగ్గాడే చిన్ని నాయన” స్టోరీ కంటే ఇంకా బాగా వచ్చినట్లు సమాచారం. అయితే ఈ స్టోరీ ఈ ఏడాది సెట్స్ మీదకు వెళ్లదని నాగార్జున స్పష్టం చేశారు. ప్రస్తుతం దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు డైరక్షన్లో “ఓం నమో వెంకటేశాయ” అనే భక్తి రసా చిత్రంలో నాగ్ నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత మాత్రమే బంగార్రాజు జోలికి వెళ్తానని వెల్లడించారు.  కళ్యాణ్ కృష్ణ ఈ గ్యాప్ లో యువ సామ్రాట్ నాగ చైతన్య తో సినిమా చేయనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nagarjuna
  • #Soggade Chinni Naayana Movie

Also Read

SSMB29: మహేష్‌ బాబు చెప్పిందే నిజమైంది.. విలనే ముందొస్తున్నాడు!

The Girlfriend Review in Telugu: ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Santhana Prapthirasthu Trailer:  ‘సంతాన ప్రాప్తిరస్తు’ ట్రైలర్ రివ్యూ.. రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ కట్

Baahubali-The Epic: రీ రిలీజ్ సినిమాల్లో ‘బాహుబలి’ రికార్డ్

Mass Jathara Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘మాస్ జాతర’.. కానీ?

The Great Pre-Wedding Show Review in Telugu: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

Mohan Babu: ‘శివ’ లో మోహన్ బాబు? ఎందుకు మిస్ అయినట్టు?

నాగార్జున–బాలయ్యతో బ్లాక్‌బస్టర్ హిట్స్.. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్!

Divvala Madhuri: ‘బిగ్ బాస్ 9’.. 8వ వారం హౌస్ నుండి మాధురి ఔట్?

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ ఈ వారం ఎలిమినేషన్ అతనే

King 100: ‘కింగ్ 100’ లో అనుష్క

King 100: ‘కింగ్ 100’ లో అనుష్క

trending news

SSMB29: మహేష్‌ బాబు చెప్పిందే నిజమైంది.. విలనే ముందొస్తున్నాడు!

SSMB29: మహేష్‌ బాబు చెప్పిందే నిజమైంది.. విలనే ముందొస్తున్నాడు!

2 hours ago
The Girlfriend Review in Telugu: ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

The Girlfriend Review in Telugu: ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Santhana Prapthirasthu Trailer:  ‘సంతాన ప్రాప్తిరస్తు’ ట్రైలర్ రివ్యూ.. రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ కట్

Santhana Prapthirasthu Trailer: ‘సంతాన ప్రాప్తిరస్తు’ ట్రైలర్ రివ్యూ.. రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ కట్

15 hours ago
Baahubali-The Epic: రీ రిలీజ్ సినిమాల్లో ‘బాహుబలి’ రికార్డ్

Baahubali-The Epic: రీ రిలీజ్ సినిమాల్లో ‘బాహుబలి’ రికార్డ్

16 hours ago
Mass Jathara Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘మాస్ జాతర’.. కానీ?

Mass Jathara Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘మాస్ జాతర’.. కానీ?

17 hours ago

latest news

NTRNEEL: నీల్ డ్రాగన్.. ఇది డ్యామేజ్ కంట్రోలా?

NTRNEEL: నీల్ డ్రాగన్.. ఇది డ్యామేజ్ కంట్రోలా?

17 hours ago
Ravi Teja: మాస్ రాజా రెమ్యూనరేషన్: 25 కోట్ల నుంచి జీరోకి.. క్లిక్కయితే లాభమే?

Jatadhara First Review: ‘జటాధర’ ఫస్ట్ రివ్యూ.. ఈసారైనా సుధీర్ బాబు హిట్టు కొట్టాడా?

19 hours ago
The Girlfriend First Review: ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఫస్ట్ రివ్యూ.. రష్మిక ఖాతాలో ఇంకో హిట్టు గ్యారెంటీనా?

కె.జి.ఎఫ్ నటుడు మృతి!

కె.జి.ఎఫ్ నటుడు మృతి!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version