Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » బాలయ్య-బోయపాటి మూడో సినిమాని రిజెక్ట్ చేసిన సోనాల్ చౌహాన్

బాలయ్య-బోయపాటి మూడో సినిమాని రిజెక్ట్ చేసిన సోనాల్ చౌహాన్

  • December 6, 2020 / 06:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య-బోయపాటి మూడో సినిమాని రిజెక్ట్ చేసిన సోనాల్ చౌహాన్

హీరోయిన్లు ఒక్కోసారి తమకు వచ్చిన ఆఫర్లు రిజెక్ట్ చేయడం అనేది సర్వసాధారణం. చిరంజీవి, అమితాబ్ వంటి మెగాస్టార్స్ ను కూడా హీరోయిన్స్ రిజెక్ట్ చేసిన సందర్భాలు కోకొల్లలు. అయితే.. ప్రస్తుతం బాలయ్యను సోనాల్ చౌహాన్ రిజెక్ట్ చేసింది అనే వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. అసలు సోనాల్ ను తెలుగులో అందరూ మర్చిపోయారు అనుకున్న తరుణంలో.. లెజండ్ లో అవకాశం ఇచ్చి ఆమెను లైమ్ లైట్ లోకి తీసుకొచ్చాడు బాలయ్య.

ఆ తర్వాత లయన్, రూలర్ సినిమాల్లోనూ ఏరికోరి ఎంపిక చేసుకొన్నాడు. అమ్మడు కూడా తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం కోసం బికినీలో రచ్చ చేసి, ఏమాత్రం ఇబ్బందిపడకుండా ఎక్స్ పోజింగ్ చేసి తన ఉనికిని కాపాడుకొనే ప్రయత్నం చేసింది. మరి ఇప్పుడు సమీకరణలు ఏం మారాయో తెలియదు కానీ.. బాలయ్య-బోయపాటిల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో చిత్రంలో రెండో కథానాయికగా నటించే అవకాశాన్ని వద్దని చెప్పేసిందట సోనాల్.

దాంతో షాకయ్యారు నిర్మాతలు. అసలే కొత్త హీరోయిన్లు బాలయ్య సరసన నటించడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడం, స్టార్ హీరోయిన్స్ అయితే బాలయ్య అంటేనే బాబోయ్ అంటుండడంతో బాలయ్యకు హీరోయిన్లు సెట్ చేయడం పెద్ద సమస్యగా మారిపోయింది దర్శకనిర్మాతలకు. ఇప్పుడు ఇలా బాలయ్యతో ఆల్రెడీ యాక్ట్ చేసిన హీరోయిన్లు కూడా ఆయనతో సినిమా అంటే ఆసక్తి చూపించకపోతుండడం గమనార్హం.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boyapati Srinu
  • #Nandamuri Balakrishna
  • #Poorna
  • #Pragya Jaiswal
  • #Prayaga Martin

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

5 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

5 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version