Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » Sonu Sood: పుష్ప మూవీలో సోనూ పాత్ర ఇదేనా?

Sonu Sood: పుష్ప మూవీలో సోనూ పాత్ర ఇదేనా?

  • July 31, 2021 / 09:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sonu Sood: పుష్ప మూవీలో సోనూ పాత్ర ఇదేనా?

ఐకాన్ స్టార్ బన్నీ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పుష్పరాజ్ పాత్రలో ఊర మాస్ గా బన్నీ కనిపిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుందని తెలుస్తోంది. దసరా సీజన్ కు ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆ సినిమాకు పోటీగా తమ సినిమాలను రిలీజ్ చేయడానికి స్టార్ హీరోలు సాహసించడం లేదు.

ఎర్రచందనం స్మగ్లర్ గా బన్నీ ఈ సినిమాలో నటిస్తుండగా బన్నీకి విలన్ గా ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మరో విలన్ గా సోనూసూద్ కనిపిస్తారని సమాచారం. బన్నీకి ధీటైన విలన్ గా సోనూసూద్ కనిపిస్తారని ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే సీన్లు ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటాయని సమాచారం. అయితే సోనూసూద్ ఈ సినిమాలో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జులాయి సినిమాలో బన్నీకి విలన్ గా సోనూసూద్ నటించారు.

ఆ సినిమాలో బన్నీ సోనూసూద్ పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత బన్నీ, సోనూసూద్ కాంబినేషన్ లో సినిమా వస్తుండగా సుకుమార్ సోనూసూద్ ను ఎలా చూపిస్తారో చూడాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటం గమనార్హం. సోనూసూద్ కు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో సోనూసూద్ వల్ల సినిమాలకు బిజినెస్ భారీస్థాయిలో జరుగుతుంది.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #devi sri prasad
  • #Fahadh Faasil
  • #Megastar Chiranjeevi
  • #Muttamsetty Media

Also Read

Mandala Murders Web Series Review in Telugu: “మండల మర్డర్స్” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Telusu Kada: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ ఫస్ట్ సింగిల్ ఎలా ఉందంటే?

Aakasamlo Oka Tara Glimpse: దుల్కర్ నుండి మరో వైవిధ్యమైన సినిమా

HariHara Veeramallu Collections: ట్రిమ్మింగ్ చేశారు.. 4వ రోజు కూడా పెరిగాయి.. కానీ

Kaantha Teaser: హీరో, డైరెక్టర్ కి మధ్య ఇగో క్లాష్

This Weekend Releases: ‘కింగ్డమ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

రిటైరయ్యాక.. క్యాబ్‌ నడుపుకుంటా.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌!

Aditi Agarwal: నితిన్ సినిమా వదులుకోవడమే అదితి అగర్వాల్ కెరీర్ కు మైనస్ అయ్యిందా?

Stars as lyricist: త్రివిక్రమ్ టు రామ్..సూపర్ హిట్ పాటలకి లిరిక్స్ అందించిన 10 మంది స్టార్స్ వీళ్ళే!

Karthikeya Issue: జమానా మారింది నాగవంశీ.. ఇట్టే దొరికిపోతారు జాగ్రత్త!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Allu Arjun: నార్త్ ఓకే .. కానీ మిగిలిన ఏరియాల సంగతేంటి..?

trending news

Mandala Murders Web Series Review in Telugu: “మండల మర్డర్స్” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Mandala Murders Web Series Review in Telugu: “మండల మర్డర్స్” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

9 hours ago
Telusu Kada: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ ఫస్ట్ సింగిల్ ఎలా ఉందంటే?

Telusu Kada: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ ఫస్ట్ సింగిల్ ఎలా ఉందంటే?

10 hours ago
Aakasamlo Oka Tara Glimpse: దుల్కర్ నుండి మరో వైవిధ్యమైన సినిమా

Aakasamlo Oka Tara Glimpse: దుల్కర్ నుండి మరో వైవిధ్యమైన సినిమా

10 hours ago
HariHara Veeramallu Collections: ట్రిమ్మింగ్ చేశారు.. 4వ రోజు కూడా పెరిగాయి.. కానీ

HariHara Veeramallu Collections: ట్రిమ్మింగ్ చేశారు.. 4వ రోజు కూడా పెరిగాయి.. కానీ

13 hours ago
Kaantha Teaser: హీరో, డైరెక్టర్ కి మధ్య ఇగో క్లాష్

Kaantha Teaser: హీరో, డైరెక్టర్ కి మధ్య ఇగో క్లాష్

13 hours ago

latest news

Vijay Devarakonda: ‘కింగ్డమ్’ కథ 16 ఏళ్ళ క్రితం వచ్చిన విశాల్ ప్లాప్ సినిమాని పోలి ఉంటుందా?

Vijay Devarakonda: ‘కింగ్డమ్’ కథ 16 ఏళ్ళ క్రితం వచ్చిన విశాల్ ప్లాప్ సినిమాని పోలి ఉంటుందా?

9 hours ago
Peddi: చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!

Peddi: చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!

10 hours ago
Naga Vamsi: విజయ్ లో మార్పుకి కారణం నాగవంశీనా?

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ సెన్సేషనల్ కామెంట్స్..దేనికి హర్ట్ అయ్యింది?

Kalyani Priyadarshan: ప్యాన్ ఇండియన్ క్రేజ్ కోసం సన్నద్ధమవుతున్న కల్యాణి ప్రియన్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version