Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Sonu Sood, Sonali: సోనూసూద్ భార్య అలాంటి వ్యక్తా?

Sonu Sood, Sonali: సోనూసూద్ భార్య అలాంటి వ్యక్తా?

  • July 31, 2021 / 08:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sonu Sood, Sonali: సోనూసూద్ భార్య అలాంటి వ్యక్తా?

దేశంలో ఎంతోమందికి సహాయం చేసి సోనూసూద్ గొప్పమనస్సును చాటుకున్న సంగతి తెలిసిందే. నేడు రియల్ హీరో సోనూసూద్ పుట్టినరోజు. కష్టాల్లో ఉన్నవాళ్లకు అండగా నిలబడుతూ సోనూసూద్ సాయం కోరిన వారి యొక్క అవసరాలను తీరుస్తున్నాడు. ఎంతో మంది దైవంలా భావించే సోనూసూద్ ఈ స్థాయికి చేరుకోవడంలో అతని భార్య సోనాలి ప్రోత్సాహం ఎంతో ఉంది. సినిమా స్టోరీని తలపించేలా సోనూసూద్ ప్రేమకథ ఉండటం గమనార్హం. సోనూసూద్ ఇంజనీరింగ్ చదివే సమయంలో సోనాలి ఎంబీఏ చదువుతున్నారు.

సోనూసూద్, సోనాలి మొదట ఫ్రెండ్స్ కాగా ఇద్దరి అభిరుచులు కలవడంతో వాళ్ల మధ్య బంధం మరింత పెరిగింది. కొన్ని నెలల పాటు ప్రేమించుకున్న సోనూసూద్, సోనాలి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సోనూసూద్ మోడలింగ్ చేయగా సోనాలి మాత్రం ఒక ప్రముఖ కంపెనీలో జాబ్ చేశారు. ఒకానొక సమయంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురు కాగా ఆ సమయంలో సోనూసూద్, సోనాలి వేరే వాళ్ల ఇంటిలో నివశించారు.

సోనూసూద్ సినిమాల్లోకి రావాలని తీసుకున్న నిర్ణయం సోనాలికి నచ్చకపోయినా ఆమె ప్రోత్సహించారు. ఆ తర్వాత సోనూసూద్ ఇష్టాన్ని అర్థం చేసుకుని ఆమె అతనికి మద్దతు ఇవ్వడం గమనార్హం. సోనాలి తెలుగమ్మాయే కాగా సోనూసూద్ ను ప్రతి విషయంలో ప్రోత్సహిస్తూ సోనూసూద్ విజయానికి ఆమె పరోక్షంగా కారణమయ్యారు. సోనూసూద్ తెలుగులో వరుస ఆఫర్లతో బిజీ అవుతున్నారు. సోనూసూద్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు ప్రేక్షకుల్లో క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Actor Sonu Sood
  • #Alludu adhurs
  • #hero Sonu Sood
  • #Sonu Sood

Also Read

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

related news

trending news

2 mins ago
Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

29 mins ago
Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

18 hours ago
Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

19 hours ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

19 hours ago

latest news

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

22 hours ago
Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

22 hours ago
Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

2 days ago
Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version