Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Sonu Sood: దోసెలు వేసి ట్రోల్‌ అవుతున్న సోనూ సూద్‌ ఏమైందంటే?

Sonu Sood: దోసెలు వేసి ట్రోల్‌ అవుతున్న సోనూ సూద్‌ ఏమైందంటే?

  • July 3, 2023 / 08:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sonu Sood: దోసెలు వేసి ట్రోల్‌ అవుతున్న సోనూ సూద్‌ ఏమైందంటే?

ఇండియన్‌ సినిమాలో మోస్ట్ హ్యాండ్సమ్‌ విలన్‌ అంటే… సోనూ సూద్‌ అని చెప్పాలి. కొన్నిసార్లు బాగా డేంజరస్‌గా కూడా నటించాడు. అయితే కరోనా సమయంలో మాత్రం దేశంలో హీరో అయిపోయాడు. ఆ తర్వాత సోనూ సూద్‌ ఏ చిన్న పని చేసినా అందరూ మెచ్చుకునేవారు. ఆఖరికి ఆయన ఓ టీమ్‌ను పెట్టుకుని మరీ ఆయన చేసిన పనులు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యేలా చూసుకున్నాడు. అయితే ఇప్పుడు కరోనా తగ్గింది.. ఆయన పనులూ తగ్గాయి. అయితే రీసెంట్‌గా చేసిన పనిని మాత్రం నెటిజన్లు నచ్చడం లేదంటున్నారు.

సోనూ సూద్‌ ప్రస్తుతం ‘MTV రోడీస్‌ సీజన్‌ 19’ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇదే ప్రాజెక్ట్‌లో నటి రియా చక్రవర్తి కూడా చేస్తోంది. గత కొన్నిరోజులుగా దీనికి సంబంధించిన షూట్‌ హిమాచల్‌ ప్రదేశ్‌లో జరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం నాడు సోనూ సూద్‌కి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. అందులో సోనూ సూద్‌ సెట్‌లో ఉన్నవాళ్ల కోసం దోసెలు వేశాడు. రియా చక్రవర్తికి కూడా పనిలో పనిగా దోసె వేసి ఇచ్చాడు.

ఈ మొత్తం వ్యవహారానికి దీనికి సంబంధించిన వీడియోను (Sonu Sood) సోనూ ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. ఆ వీడియోను చూసిన ఆయన అభిమానులు ‘మీపై మాకు మరెంతో గౌరవం పెరుగుతుంది’ అని కామెంట్స్‌ పెడుతున్నారు. కానీ దివంగత సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ఫుత్‌ అభిమానులు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘రియాకు దూరంగా ఉండండి’ అంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రియా కొంతకాలం పాటు జైలులో ఉన్న విషయం తెలిసిందే.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత ఏం జరిగింది అనే కోణంలో ఇప్పటివరకు చాలా విచారణ జరిగింది. అయితే ఇంకా ఓ క్లారిటీ లేదు. మరణం కాస్త ఆత్మహత్యగా మారి, అందులో డ్రగ్స్‌ కేసు వచ్చి చేరింది. దీంతో అసలు విషయం కన్నా, కొసరు విషయం మీదే చర్చ నడుస్తోంది.

View this post on Instagram

A post shared by Sonu Sood (@sonu_sood)

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sonu Sood
  • #hero Sonu Sood
  • #Sonu Sood

Also Read

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Agadha Teaser: ‘అగధ’ ముందు ఎవ్వరి ఆటలూ సాగవు: ఎమ్మెస్ రాజు ‘అగధ’ టీజర్ వచ్చేసింది 

Agadha Teaser: ‘అగధ’ ముందు ఎవ్వరి ఆటలూ సాగవు: ఎమ్మెస్ రాజు ‘అగధ’ టీజర్ వచ్చేసింది 

trending news

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

7 mins ago
South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 days ago
Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

2 days ago
Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago

latest news

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

3 days ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

3 days ago
Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

3 days ago
హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

3 days ago
Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version