Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » సినిమాగా మారబోతున్న 2015 చెన్నై వరదలు.. హీరో ఎవరో తెలుసా?

సినిమాగా మారబోతున్న 2015 చెన్నై వరదలు.. హీరో ఎవరో తెలుసా?

  • February 25, 2026 / 02:36 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమాగా మారబోతున్న 2015 చెన్నై వరదలు.. హీరో ఎవరో తెలుసా?

నిజ జీవిత కథలను సినిమాగా తెరకెక్కిస్తే ప్రస్తుతం వస్తున్న రెస్పాన్స్‌ అదిరిపోతోంది. ప్రకృతి విపత్తుల గురించి అయితే ఇంకా బాగా చూస్తున్నారు. వాటికి చిన్న సినిమాటిక్‌ టచ్‌ ఇచ్చి చేస్తుండటం ఆసక్తికరంగా చూస్తున్నారు మన సినిమా ప్రేక్షకులు. ఈ క్రమంలో మనకు బాగా పరిచయం ఉన్న ఓ ప్రకృతి విపత్తును ఇప్పుడు సినిమాగా మారబోతోంది. అదే 2015 తమిళనాడు వరదలు. ఆ ఏడాది నవంబరు 8 నుంచి – డిసెంబరు 14 వరకు ఈ విపత్తు నెలకొంది. ఈ పరిస్థితుల్ని ఇప్పుడు సినిమాగా తెరకెక్కిస్తున్నారట.

Soori

తమిళ నటుడు సూరి ఈ సినిమాలో కీలక పాత్రధారిగా నటిస్తారని సమాచాం. ‘అయలాన్‌’ సినిమా ఫేమ్‌ రవి కుమార్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తారని సమాచారం. ఎమోషనల్‌ కథగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా సినిమాను ప్రకటిస్తారని సమాచారం. మరి జరిగిన నష్టాన్ని యథాతథంగా చూపిస్తారా? లేక సినిమాటిక్‌ లిబర్టీ తీసుకొని ఏదైనా కథను కలిపి చూపిస్తారా అనేది చూడాలి.

soori will de 2015 floods movie

ఇక 2015 వరదల విషయానికొస్తే.. ఆ వరదల్లో 500 మందికిపైగా మృతి చెందారు. అందులో తమిళనాడుకు చెందిన వారు 422 మందికిగా ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారు 81 మంది ఉన్నారు. పుదుచ్చేరికి చెందిన వారు ముగ్గురు ఉన్నారు. ఈ వరదల వల్ల తమిళనాడుకు అనధికారికంగా రూ.50 వేల కోట్ల నష్టం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ.5000 కోట్ల నష్టం వాటిల్లింది. ఇక పుదుచ్చేరికి రూ.300 కోట్ల నష్టం వాటిల్లింది అని సమాచారం.

ఇక సూరి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ‘యలు కాదల్‌ ఎలు మలై’ ఒక సినిమా కాగా.. మరో సినిమా ‘మండాడి’. ఈ రెండూ ఇప్పుడు పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉన్నాయి. ‘మండాడి’ సినిమాలో ఓ కీలక పాత్రలో తెలుగు నటుడు సుహాస్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాలు విడుదల అవుతాయి.

ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Soori

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

trending news

4 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

8 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

9 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

16 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

18 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

1 day ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

2 days ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version