మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?

రికార్డుల విషయంలో ‘బాహుబలి2’ ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. సౌత్ లోనే కాదు… బాలీవుడ్ లో కూడా… ఇప్పుడు ఆ సినిమా రికార్డులను ఏ సినిమా కొట్టలేదని తేలిపోయింది. అయితే కనీసం దాని తరువాతి స్థానంలో అయినా ఏ సినిమా నిలుస్తుంది అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. అందుకే ‘నాన్ బాహుబలి’ అని అంటుంటారు. ఇక తాజాగా విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం ఓపెనింగ్స్ విషయంలో ‘సౌత్ టాప్ 10′(మొదటి రోజుకు గాను) లిస్ట్ లో ఉందా..? ఉంటే ఏ స్థానంలో ఉంది? ‘సైరా’ కి ముందున్న సినిమాలు ఏంటి? తరువాత ఉన్న సినిమాలు ఏంటి.. వాటి కలెక్షన్లు ఎంత.. ఓ లుక్కేద్దాం రండి.

1) బాహుబలి 2 : 215 కోట్లు గ్రాస్

2) సాహో : 127 కోట్లు గ్రాస్

3) 2.ఓ : 95 కోట్లు

4) కబాలి : 88 కోట్లు గ్రాస్

5) సైరా నరసింహా రెడ్డి : 82 కోట్లు గ్రాస్

6) బాహుబలి ది బిగినింగ్ : 73 కోట్లు గ్రాస్

7) సర్కార్ : 67 కోట్లు గ్రాస్

8) అజ్ఞాతవాసి : 61 కోట్లు గ్రాస్

9) అరవింద సమేత : 58 కోట్లు గ్రాస్

10) భరత్ అనే నేను : 55 కోట్లు గ్రాస్

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus