Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » లండన్ కి బయలుదేరిన స్పైడర్ టీమ్

లండన్ కి బయలుదేరిన స్పైడర్ టీమ్

  • August 26, 2017 / 08:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

లండన్ కి బయలుదేరిన స్పైడర్ టీమ్

కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘స్పైడర్’ సినిమా ఒక పాట మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది. ఆ పాటను లండన్లో ప్లాన్ చేశారు. రొమేనియా(యూరప్)లోని అందమైన లొకేషన్లో మహేష్, రకుల్ పై డ్యూయెట్ తెరకెక్కించనున్నారు. ఈ పాటకు శోభి కొరియోగ్రఫీ చేయనున్నారు. ఈ సాంగ్ షూటింగ్ తో స్పైడర్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయినట్లే. ఇందుకోసం స్పైడర్ టీమ్ రొమేనియాకు బయలు దేరింది. వినాయకచవితిని కుటుంబ సభ్యులతో జరుపుకున్న మహేష్ బాబు కూడా నిన్న సాయంత్రం లండన్ కి పయనమైనట్లు తెలిసింది. ఈ పాట షూటింగ్ మిగిలి ఉండగానే ఎడిటింగ్ డబ్బింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుంది.

2 .30 గంటల నిడివి గల ఈ సినిమా సెప్టెంబర్ 10 న సెన్సార్ సభ్యుల ముందుకు వెళ్లనుంది. అంతకంటే ముందుగానే అంటే సెప్టెంబర్ 9 వ తేదీన చెన్నైలోఆడియో వేడుకను నిర్వహించనున్నారు. వందకోట్ల బడ్జెట్ తో ఏకకాలంలో తెలుగు, తమిళ భాషలో ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న స్పైడర్  సెప్టెంబర్ 27 థియేటర్లోకి రానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #Actress Rakul Preet
  • #Mahesh Babu
  • #Mahesh23
  • #Spyder

Also Read

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

related news

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

trending news

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

17 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

18 hours ago
NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

21 hours ago
Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

2 days ago

latest news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

24 hours ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

1 day ago
Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version