Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘స్పైడర్’కి నేషనల్ అవార్డ్ కన్ఫర్మ్ అంటున్న తమిళ నటుడు

‘స్పైడర్’కి నేషనల్ అవార్డ్ కన్ఫర్మ్ అంటున్న తమిళ నటుడు

  • June 1, 2017 / 09:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘స్పైడర్’కి నేషనల్ అవార్డ్ కన్ఫర్మ్ అంటున్న తమిళ నటుడు

ఇప్పుడు ఎక్కడ చూసినా…ఎక్కడ విన్నా టాలీవుడ్ నుంచి కాలీవుడ్ వరకూ స్పైడర్ మ్యానియా రన్ అవుతుంది. అవును టాలీవుడ్ ప్రిన్స్ మోస్ట్ అవైటెడ్ మూవీ స్పైడర్ ఫర్స్ట్ లుక్ తో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు విడుదలయిన టీజర్ సైతం యూ ట్యూబ్ ని షేక్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా ఆడియో విడుదల కాలేదు, ట్రైలర్ లాంచ్ కాలేదు, అసలు సినిమా విడుదల తేదీపై ఇంకా క్లారిటీ లేదు కానీ సినిమాకి న్యాషనల్ అవార్డ్ కన్ఫర్మ్ అంట. ఇదేదో నేను అంటుంది కాదండోయ్…సాక్షాత్తూ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న తమిళ హీరో భారత్ చేస్తున్న వాదన, అయితే అసలు ఈ సినిమాకి అంత పెద్ద న్యాషనల్ అవార్డ్ ఎందుకు వస్తుంది అంటే, దానికి తాను చెపుతున్న సమాధానం ఏంటి అంటే, ఈ సినిమాలో కధానుగుణంగా భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయట, అంతేకాకుండా ఈ మధ్యనే అటు ప్రిన్స్, ఇటు భారత్ మధ్య ఒక సన్నివేశం తెరకెక్కించారట, ఇక ఆ సన్నివేశం అయితే ఉత్తమ రీతిలో ఉందట, అంతేకాదు, ఈ ఫైట్స్ గురించి వివరిస్తూ, తన కెరీర్లో ఇప్పటి వరకు చాలా స్టంట్స్ చేశానని కానీ ‘స్పైడర్’ లో చేసినవి మాత్రం ప్రత్యేకమైనవన్న భరత్ వియత్నాంలోని ఒక భారీ రోలర్ కోస్టర్ మీద ఈ ఫైట్స్ షూట్ చేశాం.

అవి చాలా రిస్క్ తో కూడుకున్నవి. నాకు, మహేష్ కు మధ్య మాత్రమే అవి ఉంటాయి. స్టంట్ కొరియోగ్రఫర్ పీటర్ హెయిన్స్ ఆ ఫైట్స్ ను చాలా గొప్పగా రూపొందించారు అంటూ సినిమా గురించి తెగ చెప్పేస్తున్నాడు. అంతేకాకుండా మా సినిమాటోగ్రఫర్ సంతోష్ శివన్ కి, ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ కి ఖచ్చితంగా న్యాషనల్ అవార్డ్స్ వస్తాయని చెబుతున్నాడు ఈ హీరో కమ్ విలన్. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #Actress Rakul Preet
  • #hero bharath
  • #Mahesh Babu
  • #Mahesh23

Also Read

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

related news

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

trending news

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

2 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

3 hours ago
Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

3 hours ago
Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

2 days ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

2 days ago

latest news

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

2 hours ago
Dhurandhar 2: ఈసారి డబుల్‌ వసూళ్లు సాధించాలని.. ఏకంగా 5 భాషల్లో ‘ధురంధర్‌ 2’

Dhurandhar 2: ఈసారి డబుల్‌ వసూళ్లు సాధించాలని.. ఏకంగా 5 భాషల్లో ‘ధురంధర్‌ 2’

3 hours ago
Vivek Oberoi: అంతన్నారు.. ఇంతన్నారు.. వివేక్‌ ఒబెరాయ్‌ని తెచ్చారు.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

Vishnu Vinyasam: ఒక సినిమా టీమ్‌ ఇంత ఇబ్బందిపడుతుంటే.. ఇండస్ట్రీ ఏం చేస్తున్నట్లు?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version