Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sr NTR: స్టార్ ప్రొడ్యూసర్ తో ఎన్టీఆర్ అలా అన్నారా?

Sr NTR: స్టార్ ప్రొడ్యూసర్ తో ఎన్టీఆర్ అలా అన్నారా?

  • April 29, 2022 / 05:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sr NTR: స్టార్ ప్రొడ్యూసర్ తో ఎన్టీఆర్ అలా అన్నారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ ప్రొడ్యూసర్లలో అశ్వనీదత్ ఒకరు. అశ్వనీదత్ నిర్మాతగా తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఘన విజయం సొంతం చేసుకున్నాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మాతగా పదుల సంఖ్యలో సినిమాలను నిర్మించారు. అశ్వనీదత్ సీనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని కావడం గమనార్హం. సీనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఎదురులేని మనిషి వైజయంతీ మూవీస్ బ్యానర్ లో తొలి సమర్పణ కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Click Here To Watch NOW

ఎదురులేని మనిషి సినిమా 1975 సంవత్సరం డిసెంబర్ 12వ తేదీన విడుదల కాగా ఈ సినిమాకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి సీనియర్ ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, లుక్స్ తో పాటు విగ్గు కూడా మారింది. ఈ సినిమాలో “కసిగా ఉంది” అనే పాట ఉండగా ఆ పాటను విన్న ఎన్టీఆర్ నిర్మాత అశ్వనీదత్ తో ఈ పాటకు నేను డ్యాన్స్ చేయాలా అని అడగగా అశ్వనీదత్ నేను మీ ఫ్యాన్ నని నా ఫేవరెట్ హీరో ఎలా కనిపించాలనే విషయంలో కొన్ని ఆలోచనలు ఉన్నాయని చెప్పారు.

ఆ ఆలోచన ప్రకారం ఎదురులేని మనిషి స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నామని నాలాంటి ఫ్యాన్స్ మీకు ఎంతోమంది ఉన్నారని వాళ్లు కూడా తప్పనిసరిగా కొత్తదనాన్ని ఆహ్వానిస్తారని అశ్వనీదత్ కామెంట్లు చేశారు. అశ్వనీదత్ తన మనస్సులోని మాటను చెప్పగా సీనియర్ ఎన్టీఆర్ వయస్సును పట్టించుకోకుండా వాణిశ్రీతో కలిసి అద్భుతంగా స్టెప్పులు వేయడం గమనార్హం. ఈ సినిమాతో సీనియర్ ఎన్టీఆర్ నుంచి కొత్త ట్రెండ్ మొదలుకావడంతో పాటు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వ్యక్తమయ్యాయి.

ఈ సినిమా 100 డేస్ ఫంక్షన్ లో సీనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ప్రజల్లో మారిన అభిరుచులకు అనుగుణంగా తాను మారానని తెలిపారు. అశ్వనీదత్ ఇచ్చిన విగ్గును తగిలించుకున్నానని ఇచ్చిన డ్రెస్ ను వేసుకున్నానని ఆయన చెప్పినదానితో పోలిస్తే ఒక అడుగు ఎక్కువే ఎగిరానని సీనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

Aswani Dutt

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashwini Dutt
  • #eduruleni manishi
  • #NTR
  • #Sr NTR

Also Read

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

related news

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

3 hours ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

18 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 day ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 day ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

1 day ago

latest news

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

6 seconds ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

50 mins ago
Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

1 hour ago
Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

19 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version