Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » బిగ్ బాస్ » Sravanthi and Mumaith Khan: ఈవారం అసలు డబుల్ ఎలిమినేషన్ ఎందుకు పెట్టారంటే..?

Sravanthi and Mumaith Khan: ఈవారం అసలు డబుల్ ఎలిమినేషన్ ఎందుకు పెట్టారంటే..?

  • April 10, 2022 / 12:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sravanthi and Mumaith Khan: ఈవారం అసలు డబుల్ ఎలిమినేషన్ ఎందుకు పెట్టారంటే..?

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ జరిగినట్లుగా సమాచారం. నిజానికి గతవారమే డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది. కానీ, ఈవారం ఇద్దరు హౌస్ నుంచీ బయటకి పంపించేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఓటింగ్ లో లీస్ట్ ఉన్న ముమైత్ ఖాన్, ఇంకా స్రవంతి ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు. నిజానికి డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని అందరూ భావించారు. కానీ, డైరెక్టర్ గానే డబుల్ ఎలిమినేషన్ ప్రక్రియని బిగ్ బాస్ టీమ్ నిర్వహించింది.

ఈసారి నామినేషన్స్ లో పదిమందికి పైగా ఉన్నారు కాబట్టి, డబుల్ ఎలిమినేషన్ చేస్తే ఖచ్చితంగా ఓటింగ్ లీ లీస్ట్ ఉన్నవాళ్లు, అలాగే గేమ్ సరిగ్గా ఆడనివాళ్లు బయటకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, ముమైత్ ఖాన్ రీ ఎంట్రీ అనేది హౌస్ లో కొన్ని లెక్కలని తారుమారు చేసింది. వైల్డ్ కార్డ్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన ముమైత్ అదే వారం నామినేట్ అయ్యింది. ముఖ్యంగా ముమైత్ ఖాన్ ఈవారం ఎలిమినేట్ అయిపోతుందనే అనుకున్నారు అందరూ. ఇది హౌస్ మేట్స్ కూడా గుర్తించారు.

ఎందుకంటే, ఫస్ట్ వీక్ రాని క్రేజ్ ఇప్పుడు ఉన్నట్లుండి వచ్చే అవకాశమే లేదు. అందుకే, ముమైత్ వెళ్లిపోతుందని ముందుగానే అందరికీ అర్ధమైపోయింది. ఒకరు రీ ఎంట్రీ ఇచ్చినపుడు ఖచ్చితంగా ఏదో ఒకవారం డబుల్ ఎలిమినేషన్ చేయాల్సిందే. అందుకే ఇప్పుడు ఈ ఎలిమినేషన్ అనేది జరిగింది. ఇక మరోవైపు స్రవంతి కూడా గేమ్ లో పెద్దగా పెర్ఫామ్ చేసింది ఎక్కడా కనిపించలేదు. రోబో టాస్క్ లో కూడా స్ట్రాటజీని ప్లే చేసింది కానీ, అది పెద్దగా వర్కౌట్ కాలేదు.

అందుకే, ఈవారం అతి తక్కువ ఓటింగ్ ని కైవసం చేసుకుంది. ఎలిమినేట్ అయ్యింది.. నిజానికి హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా స్రవంతి సేఫ్ అయ్యి ఉండేది. ఎందుకంటే, ముమైత్ ఖాన్ లీస్ట్ లో ఉన్నప్పుడు ఒకరే ఎలిమినేట్ అయితే స్రవంతి బతికిపోయేది. ఇక స్రవంతి ఎలిమినేషన్ అనేది చాలా ఎమోషనల్ గా సాగింది. ఆమె జెర్నీలో కూడా ఆరువారాల పాటు ఎమోషనల్ గానే సాగిందని చెప్పాలి. ఈసారి మాత్రం సోషల్ మీడియాలో ఎలిమినేషన్ ఫెయిర్ గానే జరిగిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu
  • #Mumaith Khan
  • #sravanthi

Also Read

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

related news

trending news

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

7 mins ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

23 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

51 mins ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

2 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

3 hours ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

3 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

3 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version