Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Telugu OTT: ఫస్ట్ టైమ్ రెచ్చిపోయిన స్రవంతి కారణం ఏంటంటే..!

Bigg Boss Telugu OTT: ఫస్ట్ టైమ్ రెచ్చిపోయిన స్రవంతి కారణం ఏంటంటే..!

  • March 11, 2022 / 10:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Telugu OTT: ఫస్ట్ టైమ్ రెచ్చిపోయిన స్రవంతి కారణం ఏంటంటే..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో స్మగ్లర్స్ వర్సెస్ పోలీసుల టాస్క్ కంటిన్యూ అవుతోంది. ఇందులో మొదటి లెవల్లో వారియర్స్ మూడు టార్గెట్ లని ఫినిష్ చేసి గెలుపొందారు. తర్వాత సెకండ్ లెవల్ లో స్మగ్లర్స్ పోలీసులుగా, పోలీసులు స్మగ్లర్స్ గా మారారు. ఇక్కడే హెల్త్ ఇష్యూ కారణంగా స్రవంతి గేమ్ లో రెస్ట్ తీస్కుంది. బయట గార్డెన్ ఏరియాలో కూర్చుంది. హౌస్ మేట్స్ కూడా స్రవంతికి రెస్ట్ ఇచ్చారు.

Click Here To Watch Now

ఇక బొమ్మలని స్మగ్లింగ్ చేస్తూ బిజీగా ఉన్న ఛాలెంజర్స్ వాటిని ఎలాగైనా సరే చెక్ పోస్ట్ దాటించి డ్రాప్ బాక్స్ లో వేయాలని అనుకున్నారు. గేమ్ లో ఛాలెంజర్స్ బొమ్మలని గట్టిగా చెక్ పోస్ట్ పై నుంచీ విసిరారు. అందులో ఒక బొమ్మ గార్డెన్ ఏరియాలో స్మిమ్మింగ్ పూల్ లో పడింది. నటరాజ్ మాస్టర్ స్పీడ్ గా రావడం చూసిన స్రవంతి ఆలోచించకుండా మైక్ తీసేసి బొమ్మని తీసుకుంది. దీంతో హౌస్ మేట్స్ అందరూ కూడా హెల్త్ బాగోలేదని ఎందుకు దూకావ్ ? అంటూ స్రవంతిని కన్సర్న్ చేశారు.

ఇక్కడే సరయు స్రవంతిపై మాట విసిరేసింది. దీనికైతే హెల్త్ బాగానే ఉంటది అన్నట్లుగా మాట్లాడింది. దీంతో స్రవంతి ఫైర్ అయ్యింది. ఏం మాట్లాడుతున్నావ్ నా హెల్త్ గురించి తెలుసా అసలు ? నాకు ఎలా ఉందో చూస్తావా అంటూ ఫుల్ గా ఫైర్ అయ్యింది. రెండు వారాలు గడుస్తున్నా కూడా ఇంతవరకూ స్రవంతి అస్సలు ఎవరితోనూ గొడవ పడలేదు. ఫస్ట్ టైమ్ సరయుపై రెచ్చిపోయింది స్రవంతి.

అంతేకాదు, హౌస్ లో చాలామంది సరయు ఏం మాట్లాడుతున్నా కూడా ఒంటికాలు మీద లేస్తున్నారు. సరయుకి లెఫ్ట్ రైట్ ఇచ్చి పారేస్తున్నారు. మరి ఈవారం నామినేషన్స్ నుంచీ సరయు సేఫ్ అవుతుందో లేదో చూడాలి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu
  • #Sarayu
  • #sravanthi

Also Read

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

related news

trending news

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

34 mins ago
Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

2 hours ago
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

4 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

5 hours ago
Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

5 hours ago

latest news

Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

17 mins ago
Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

2 hours ago
Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

4 hours ago
Dhurandhar 2: ఈసారి డబుల్‌ వసూళ్లు సాధించాలని.. ఏకంగా 5 భాషల్లో ‘ధురంధర్‌ 2’

Dhurandhar 2: ఈసారి డబుల్‌ వసూళ్లు సాధించాలని.. ఏకంగా 5 భాషల్లో ‘ధురంధర్‌ 2’

5 hours ago
Vivek Oberoi: అంతన్నారు.. ఇంతన్నారు.. వివేక్‌ ఒబెరాయ్‌ని తెచ్చారు.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version