టెలివిజన్ రంగంలో కూడా మారుతున్న కాలానికి తగ్గట్లుగానే గ్లామర్ విషయంలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. యాంకర్స్ అసలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఒకరిని మించి మరొకరు షాక్ ఇస్తున్నారు. త్వరలోనే టీవీ కంటెంట్ కు సైతం సెన్సార్ వచ్చినా రావచ్చు అనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక యాంకర్స్ లలో గ్లామర్ తో హీటెక్కించే వారిలో శ్రీముఖి ఒకరు. పోటీగా ఎంత మంది హాట్ యాంకర్స్ ఉన్నా కూడా శ్రీముఖి మాత్రం తనకంటూ ఒక విభిన్నమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది.
అప్పుడప్పుడు తన హాట్ గ్లామర్ షోతో సోషల్ మీడియాను కూడా హీటెక్కిస్తోంది. ఇటీవల శ్రీముఖి ఒక పాటకు డ్యాన్స్ చేసింది. రోల్ రిడా ‘చిన్న’ అనే సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేసి నెటిజన్లకు ఒక విధంగా షాక్ ఇచ్చింది. అందులో అమ్మడు ఏకంగా తన చబ్బీ లెగ్స్ కనిపించేలా పొట్టి నిక్కరుతో దర్శనమిచ్చింది. గతంలో చాలాసార్లు మినీ డ్రెస్సుల్లో కనిపించింది గాని ఈ రేంజ్ లో షేక్ చేసింది లేదు. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఘాటైన స్టెప్పులతో మైండ్ బ్లాక్ చేసింది.
ఇక కరోనా సెకండ్ వేవ్ వలన టీవీ షోలకు అలాగే ఈవెంట్స్ కు బ్రేక్ పడడంతో శ్రీముఖి కూడా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటోంది. ఇక అవసరం అయినప్పుడు తన యూ ట్యూబ్ ఛానెల్ ను డెవలప్ చేసే పనిలో పడింది. అవినాష్ ద్వారా విభిన్నమైన వీడియోలను పోస్ట్ చేస్తూ బిజినెస్ చేసుకుంటోంది.
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!