Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Comrade Kalyan: టైటిల్‌ చూసి సీరియస్‌ అనుకునేరు.. ‘సింగిల్‌’కి సీక్వెల్‌ లాంటి సినిమా నట!

Comrade Kalyan: టైటిల్‌ చూసి సీరియస్‌ అనుకునేరు.. ‘సింగిల్‌’కి సీక్వెల్‌ లాంటి సినిమా నట!

  • October 8, 2025 / 12:55 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Comrade Kalyan: టైటిల్‌ చూసి సీరియస్‌ అనుకునేరు.. ‘సింగిల్‌’కి సీక్వెల్‌ లాంటి సినిమా నట!

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్‌ విషయంలో ‘పుష్కలం’ అనే పదానికి పర్యాయపదంగా మారాడు శ్రీవిష్ణు. ‘సామజవరగమన’, ‘సింగిల్‌’ అంటూ వచ్చి ప్రేక్షకుల్ని మనసారా నవ్వుకునేలా చేశాడు. అయితే మొన్న దసరాకు మాత్రం షాక్‌ ఇచ్చాడు. కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా పేరు తెచ్చుకున్న శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కల్యాణ్’ అనే సినిమాను ప్రకటించాడు. పోస్టర్‌ కూడా అలానే సీరియస్‌ లుక్‌లోనే కనిపించింది. గ్లింప్స్ వీడియో కూడా అంతే. ఈ సినిమాలో శ్రీవిష్ణు నక్సలైట్‌గా కనిపిస్తాడని ప్రచార చిత్రాలు చూస్తే తెలిసింది.

Comrade Kalyan

దీంతో సినిమా మొత్తం సీరియస్ మోడ్‌లో సాగబోతోందని, శ్రీవిష్ణు మరోసారి ఓల్డ్‌ టచ్‌లోకి వెళ్తున్నాడని అందరూ అనుకున్నారు. కానీ సినిమా వర్గాల సమాచారం ప్రకారం అదొక ట్రాప్‌ అట. అంటే సినిమా జోనర్‌ విషయంలో ఇలాంటి లుక్‌ ఇచ్చి.. సినిమాలో కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేస్తున్నారట. ఈ సినిమాలో శ్రీ విష్ణు పీపుల్‌స్టార్‌ ఆర్‌.నారాయణ మూర్తి అభిమానిగా కనిపిస్తాడట. నారాయణ మూర్తి సినిమాలు చూస్తూ పెరిగిన కుర్రాడు నక్సలైట్‌ ఎందుకు అవ్వాలని అనుకున్నాడు అనేదే ప్రధానమైన కథ అట.

అయితే ఇదంతా కామెడీగానే సాగుతుంది అని చెబుతున్నారు. 1990ల్లో ఆంధ్రా – ఒడిశా బోర్డర్‌లో ఈ సినిమాను రన్‌ చేస్తారట. ఇంకా చెప్పాలంటే ‘సింగిల్‌’ సినిమాలో పాత్రకు ఇది కాస్త కంటిన్యుటీలా ఉంటుంది అని చెబుతున్నారు. అలాగే ఈ పోస్టర్‌ ఐ గ్రాబింగ్‌ కోసం చేసిందే అని అంటున్నారు. ‘సింగిల్‌’లో కూడా శ్రీవిష్ణు పాత్ర.. ఆర్‌.నారాయణమూర్తిని బాగా అభిమానిస్తుంది. ఇప్పుడు ఈ సినిమాలో దానిని కంటిన్యూ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్‌ పూర్తయిన నేపథ్యంలో టీజర్‌ బయటకు వస్తే ఇంకా క్లారిటీ వస్తుంది.

sree vishnu next is a romcom

‘సామజవరగమన’, ‘సింగిల్‌’ సినిమాల విజయాలు చూశాక మళ్లీ శ్రీవిష్ణు యాక్షన్‌ మోడ్‌లోకి, నార్మల్‌ మాస్‌ సినిమాలవైపు చూడడు అని చెప్పేయొచ్చు. మరి ఈ ‘కామ్రేడ్‌ కల్యాణ్‌’ ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.

కుబేర X ఇడ్లీకొట్టు: టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఎంత తేడానో చూశారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Comrade Kalyan
  • #Single
  • #Sree Vishnu

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

5 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

7 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

9 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

1 day ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

6 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

6 hours ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

6 hours ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

6 hours ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version