Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sreeleela: ముగ్గురు పిల్లలతో అందమైన ఫ్యామిలీ లైఫ్!

Sreeleela: ముగ్గురు పిల్లలతో అందమైన ఫ్యామిలీ లైఫ్!

  • April 29, 2025 / 09:14 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreeleela: ముగ్గురు పిల్లలతో అందమైన ఫ్యామిలీ లైఫ్!

చిన్న వయసులోనే తెలుగు సినిమా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న నటి శ్రీలీల (Sreeleela), తాజాగా తన మానవీయతను మరోసారి చూపిస్తూ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికే ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకుని తల్లిగా చూసుకుంటున్న శ్రీలీల, తాజాగా మూడో పాపను కూడా తన కుటుంబంలోకి తీసుకున్నట్టు ప్రకటించింది. ఓ చిన్నారిని ముద్దాడుతున్న ఫోటోను షేర్ చేస్తూ “ఇంటికి మరో పాప వచ్చింది” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఆమె చేసిన ఈ మంచి పనికి నెటిజన్లు కూడా అభినందనలు వెల్లువెత్తిస్తున్నారు.

Sreeleela

నటిగా ఎంత బిజీగా ఉన్నా, సమయం దొరికినప్పుడల్లా తన దత్తత పిల్లలతో కలిసి సమయం గడిపే శ్రీలీల, మానవతా విలువలు ఎంత గొప్పవో నిరూపిస్తోంది. ఒకవైపు స్టార్ డమ్, మరోవైపు సేవా దృక్పథం అన్నీ సమపాళ్లలో బ్యాలెన్స్ చేయడం చాలా కొద్దిమందికి మాత్రమే సాధ్యమవుతుంది. సినీ పరిశ్రమలో శ్రీలీల మంచి మనసుకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతోంది.

Sreeleela adopts third child emotional post

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mahesh Babu: ఈడీ నోటీసులు.. విచారణకు ముందు మహేష్ స్పెషల్ రిక్వెస్ట్!
  • 2 పెళ్ళి ప్రపోజల్ తో ప్రియురాలికి షాక్ ఇచ్చిన దర్శకుడు.. వీడియో వైరల్!
  • 3 Srinidhi Shetty: రెండో ‘కేజీయఫ్‌’లో చనిపోయిందిగా.. మళ్లీ ఎలా? ఎందుకు?

ప్రత్యేకించి సెలబ్రిటీలు తమకు లభించిన స్టార్డమ్‌ను తమ కోసం మాత్రమే వినియోగించుకునే రోజుల్లో, శ్రీలీల దీనికి విరుద్ధంగా తన పేరు ఉపయోగించి మంచి పనులు చేస్తుండడం మెచ్చికొదగిన విషయం. ఇటీవల పుష్ప 2 (Pushpa 2) సినిమాలో స్పెషల్ సాంగ్ తో పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ దక్కించుకున్న శ్రీలీల, ఇప్పుడు బాలీవుడ్‌లోనూ అవకాశాలు అందుకుంటోంది.

నటనతో పాటు, వ్యక్తిత్వం ద్వారా కూడా తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. త్వరలోనే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పలు కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న శ్రీలీల, ఒక బిజీ షెడ్యూల్ మధ్యలో కూడా తన కుటుంబానికి, పిల్లలకు సమయం కేటాయించడం స్పెషల్ గా చెప్పుకోవాల్సిన విషయం.

View this post on Instagram

A post shared by Sreeleela (@sreeleela14)

లెజండరీ టెక్నీషియన్ ను కోల్పోయిన భారతీయ చిత్రసీమ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sreeleela

Also Read

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

related news

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

9 mins ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

20 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

2 days ago

latest news

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version