Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sreemukhi: అది శృంగార రసం కాదు కసి.. ఆకలి అంటూ రెచ్చిపోయిన శ్రీముఖి

Sreemukhi: అది శృంగార రసం కాదు కసి.. ఆకలి అంటూ రెచ్చిపోయిన శ్రీముఖి

  • February 3, 2023 / 11:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreemukhi: అది శృంగార రసం కాదు కసి.. ఆకలి అంటూ రెచ్చిపోయిన శ్రీముఖి

చాలా మంది యువతను పక్కదోవ పట్టించే సినిమాలు ఎక్కువ వస్తున్నాయి.. అలాంటి వాటిని బ్యాన్ చెయ్యాలి అంటుంటారు. కానీ అదేంటో ఈ మధ్య బుల్లితెరపై కూడా డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు వంటివి ఎక్కువగానే వినిపిస్తున్నాయి అంటూ కొందరు అంటున్నారు.సాధారణంగా బిగ్ బాస్ షో మొదలైనప్పుడు ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తుంటాయి. నిజానికి ‘జబర్దస్త్’ వంటి షోలు స్టార్టింగ్ ఎపిసోడ్లు చూస్తే వాళ్ళు ఇలాంటి కామెంట్స్ మానుకుంటారేమో. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి అసలు మేటర్ కు వచ్చేద్దాం.

యాంకర్ శ్రీముఖి ఏదైనా షోకు హోస్ట్ గా చేస్తుంది అంటే ఇలాంటి డైలాగులకు ఇంకా కొదువ ఉండదు అనే చెప్పాలి. విషయం ఏంటి అంటే.. ఈమె ‘స్టార్ మా పరివార్’ షోను ముక్కు అవినాష్ తో కలిసి హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త ఎపిసోడ్ కు అంటే ఆదివారం ఎపిసోడ్ కు బ్రహ్మముడి, గృహలక్ష్మిల టీంలు పాల్గొన్నాయి. అంతేకాదు ఈ కొత్త ఎపిసోడ్లో వాళ్ళు డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయారనే చెప్పాలి. ‘గృహలక్ష్మి లాస్య అయితే..

ఇంద్రనీల్ కసి బాగా నేర్పిస్తాడు, ఐ వాంట్ కసి(ఫైమా) అంటూ డబుల్ మీనింగ్ డైలాగులు ఓ రేంజ్లో బయటపడ్డాయి. అటు తర్వాత కస్తూరి చొరవచేసుకుని.. ఇంద్రనీల్‌ని కసిబిడ్డ కాదు.. పసి బిడ్డ అని అంది. అప్పుడు శ్రీముఖి ఏ యాంగిల్ లో పసిబిడ్డో చెప్పండి అంటూ ఓ రేంజ్లో రెచ్చిపోయింది.ఆ తర్వాత హమీదాతో ముక్కు అవినాష్ శృంగార రసం పలికించాలని ఓ టాస్క్ అప్పజెప్పారు.

ఆ టాస్క్ ను వాళ్ళు చేశాక.. శ్రీముఖి ‘హమీదా చేస్తుంటే శృంగార రసంలాగే ఉంది కానీ.. వీడిది(ముక్కు అవినాష్) కసి, ఆకలిలాగ ఉంది తన శైలిలో పలికి అందరినీ షాక్ కు గురిచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మీరు కూడా ఓ లుక్కేయండి :

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadivaaram with Star Maa Parivaaram
  • #Actor Sree Mukhi
  • #Actress Sree Mukhi
  • #Sree Mukhi

Also Read

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

trending news

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

15 hours ago
Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

2 days ago
Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

2 days ago
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

2 days ago
TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

2 days ago
Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

3 days ago
Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version