బుల్లితెర రాములమ్మ గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. ప్రోగ్రామ్ ఏదైనా తనదైన స్మైలింగ్‌తో ఆ ప్రోగ్రామ్‌ను హిట్ చేయడం శ్రీముఖి స్టైల్. టీవీ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. ఆ సంగతి పక్కన పెడితే.. ఇక ఈరోజు శ్రీముఖి బర్త్ డే అని తెలలిసిందే. పుట్టినరోజు కోసం ఈ పాప ఏకంగా బ్యాంకాక్ వెళ్లింది. అక్కడ ఎంజాయ్ చేస్తూ రోజూ ఫొటోలు పెడుతుంది. వాటిని చూసి ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు.
ఏ విషయాలైనా సరే సోషల్ మీడియాలో పెడుతూ నిరంతరం ఫ్యాన్స్ కి కొత్త రకమైన ఫీలింగ్స్ ని క్రియేట్ చేసే శ్రీముఖి. బర్త్ డే వేడుకల ఫొటోల్లోనూ తగ్గేదేలే అని అంటోంది. బ్యాంకాక్ లో శ్రీముఖి ఫుకెట్ నగరంలో గల జూ పార్క్ సందర్శించారు. అక్కడున్న పెద్ద పులిని తాకుతూ ధైర్యం ప్రదర్శించారు . ఈ క్రమంలోనే రీసెంట్ ఈ పిక్స్ చూసిన జనాలు షాక్ అయిపోయారు. ఈ డేర్ ఏంటే తల్లి.. అది పులి అని కామెంట్స్ చేస్తుంటే మరీ ఇంత డేర్ ఉందా నీకు..
నీలో (Sreemukhi) ఈ యాంగిల్ కూడా ఉందా అంటున్నారు. మరి కొందరు ఆమె అందానికి ఎవరైనా లొంగిపోవాల్సిందే . ఇక పెద్ద పులి ఓ లెక్క ..అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఈ మధ్యకాలంలో శ్రీముఖి చేస్తున్న ఫోటోషూట్స్ చూస్తే శ్రీముఖి ఎంతలా బోల్డ్ కంటెంట్ ఇవ్వడానికి అయినా రెడీ అయింది అని అర్థం చేసుకోవచ్చు . చెడ్డీలు ..మిడ్డీలతో . లెహంగాలతో పబ్లిక్ గా కూడా అలాంటి బట్టలతోనే తిరిగేస్తుంది …ఏది ఏమైనా శ్రీముఖి తలచుకుంటే హీరోయిన్గా సక్సెస్ అవ్వడం ఎంతసేపు అమ్మడు కేవలం బుల్లితేర కే పరిమితం చేసేసింది తన అందాలని అని చెప్పుకొస్తున్నారు జనాలు.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?