Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Sudheer Babu: ‘శ్రీదేవి సోడా సెంటర్’ గ్లింప్స్ రివ్యూ…!

Sudheer Babu: ‘శ్రీదేవి సోడా సెంటర్’ గ్లింప్స్ రివ్యూ…!

  • May 11, 2021 / 12:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sudheer Babu: ‘శ్రీదేవి సోడా సెంటర్’ గ్లింప్స్ రివ్యూ…!

యంగ్ హీరో సుధీర్‌ బాబు తన ప్రతీ సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనం చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడు.ప్రస్తుతం ఆయన రెండు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నాడు. అందలే ఒకటి ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో చేస్తున్న సినిమా కాగా.. మరొకటి ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ డైరెక్షన్లో చెయ్యబోతున్న ‘శ్రీదేవి సోడా సెంట‌ర్’.ఈరోజు సుధీర్ బాబు పుట్టినరోజు కావడంతో ‘శ్రీదేవి సోడా సెంట‌ర్’ చిత్రంలో సుధీర్ బాబు పోషిస్తున్న లైటింగ్ సూరిబాబు పాత్రను పరిచయం చేస్తూ ‘లైటింగ్ ఆఫ్ సూరిబాబు’ పేరుతో ఓ గ్లింప్స్ ను విడుదల చేశారు.

‘భ‌లే మంచి రోజు, ‘ఆనందో బ్రహ్మా’ ‘యాత్ర’ వంటి హిట్ సినిమాలను నిర్మించిన ’70.ఎం.ఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్’ అధినేతలు విజయ్ చిల్లా, శశి దేవి‌రెడ్డి లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన ‘లైటింగ్ ఆఫ్ సూరిబాబు’ గ్లింప్స్ లో సుధీర్ సరికొత్త మేకోవర్‌ లో చాలా కొత్తగా ఉండడాన్ని మనం గమనించవచ్చు.ఇది కూడా 1980 లలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథని స్పష్టమవుతుంది. ఓ గ్రామంలో ‘జాతర’ జరిగే ప్రదేశానికి లైటింగ్ సెట్ చేసే అబ్బాయికి సుధీర్ బాబు ఈ సినిమాలో కనిపించనున్నాడు.

హీరోయిన్ ఎవరనేది ఇంకా రివీల్ చెయ్యలేదు.’పలాస 1978′ హీరోయిన్ నక్షత్ర నే ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది కానీ చిత్ర యూనిట్ సభ్యులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇది పక్కన పెడితే.. ఈ గ్లింప్స్ లో శ్యామ్‌దత్ సైనుద్దీన్ అందించిన సినిమాటో గ్రఫీ అలాగే మణిశర్మ అందించిన నేపధ్య సంగీతం హైలెట్ గా నిలిచాయి అని చెప్పొచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఈ గ్లింప్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #70mm Entertainments
  • #Karuna Kumar
  • #Mani Sharma
  • #Sridevi Soda Center
  • #Sudheer Babu

Also Read

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

related news

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

trending news

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

32 mins ago
Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

3 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

3 hours ago
Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

5 hours ago
Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

20 hours ago

latest news

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

2 hours ago
Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

3 hours ago
Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

4 hours ago
Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

5 hours ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version