Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Sridevi: శ్రీదేవి సినిమాను చైనాలో ఏ సందర్భంగా రిలీజ్ చేస్తున్నారంటే..

Sridevi: శ్రీదేవి సినిమాను చైనాలో ఏ సందర్భంగా రిలీజ్ చేస్తున్నారంటే..

  • February 7, 2023 / 06:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sridevi: శ్రీదేవి సినిమాను చైనాలో ఏ సందర్భంగా రిలీజ్ చేస్తున్నారంటే..

అతిలోక సుందరి శ్రీదేవి భౌతికంగా దూరమై 5 సంవత్సరాలు కావస్తున్నా.. ఆమె జ్ఞాపకాలు ఇంకా భారతీయ సినీ అభిమానులను వెంటాడుతూనే ఉన్నాయి.. ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో కాలు జారి 2018 ఫిబ్రవరి 24న తన 54వ ఏట ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారామె. బాలనటిగా సినీ రంగప్రవేశం చేసి.. కథానాయికగా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంలో అద్భుతమైన చిత్రాలు చేసి స్టార్ హీరోయిన్‌గా నంబర్ వన్ సింహాసనాన్ని అధిష్టించారామె..

శ్రీదేవి తర్వాత ఏ కథానాయిక కూడా ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేదంటే.. ప్రేక్షకుల మనసుల్లో ఆమె స్థానం ఏంటనేది అర్థం చేసుకోవచ్చు.. రెండు తరాల హీరోలతో నటించిన రికార్డ్ కూడా ఆమె నెలకొల్పినదే.. ఇప్పుడు మనం పాన్ ఇండియా అంటున్నాం కానీ శ్రీదేవి అప్పట్లోనే పాన్ ఇండియా అగ్ర కథానాయికగా ఆదరణ దక్కించుకున్నారు. కెరీర్ పీక్‌లో ఉండగానే అప్పటికే పెళ్లి అయ్యి పిల్లలున్న నిర్మాత బోనీ కపూర్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నారు.

పెళ్లి, పిల్లలతో ఆమె సినిమాలకు దూరమయ్యారు.. దాదాపు 15 సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయి పాత్రలో శ్రీదేవి రీ ఎంట్రీ ఇచ్చిన మూవీ.. ‘ఇంగ్లీష్ – వింగ్లీష్’.. ఎప్పటిలానే తన నేచురల్ పర్ఫార్మెన్స్, అలరించే హావభావాలతో ఆకట్టుకున్నారు. సాధారణ మధ్య తరగతి మహిళగా.. ఛాలెంజింగ్ క్యారెక్టర్లో ఆమె నటన అమోఘం.. గౌరి షిండే డైరెక్ట్ చేసిన ఈ ఫిలిం ముందుగా 2012 సెప్టెంబర్ 14న టొరెంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. 2012 అక్టోబర్ 5న రిలీజ్ చేశారు. తెలుగులోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది..

హిందీలో అమితాబ్ బచ్చన్, తమిళంలో అజిత్ అతిథి పాత్రల్లో మెరిశారు. ఇప్పుడీ చిత్రం చైనాలో విడుదల కానుంది. ప్రస్తుతం చైనీస్ భాషకి సంబంధించిన డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 24న చైనా దేశంలో ‘ఇంగ్లీష్ – వింగ్లీష్’ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటిస్తూ వదిలిన పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. ఈ తేదీ చూసి శ్రీదేవి ఫ్యాన్స్, మూవీ లవర్స్ భావోద్వేగానికి గురవుతున్నారు.. ఎందుకంటే ఫిబ్రవరి 24నే శ్రీదేవి కన్నుమూశారు. ఆమె వర్థంతిని పురస్కరించుకుని చైనాలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sridevi
  • #Actress Sridevi
  • #English Vinglish
  • #Sridevi

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

2 days ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

2 days ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

2 days ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

2 days ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

2 days ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version