Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » వెండితెరకు పరిచయం కానున్న శ్రీకాంత్ చిన్న కుమారుడు

వెండితెరకు పరిచయం కానున్న శ్రీకాంత్ చిన్న కుమారుడు

  • February 21, 2018 / 09:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వెండితెరకు పరిచయం కానున్న శ్రీకాంత్ చిన్న కుమారుడు

తల్లి దండ్రులు ఇద్దరూ నటులైతే.. వారికీ పుట్టిన సంతానం రక్తంలో నటన ఇమిడిపోయి ఉంటుంది. చిన్న వయసులోనే వారు నటులుగా నిరూపించుకుంటారు. శ్రీకాంత్, ఊహా దంపతుల విషయంలో ఇది మరోసారి నిజమైంది. వీరిద్దరూ హీరో, హీరోయిన్స్ గా మెప్పించారు. ఇప్పుడు వీరి కొడుకు, కూతురు నటనతో మెప్పించారు. పెద్ద కొడుకు రోష‌న్ నిర్మ‌లా కాన్వెంట్ చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మై మంచి మార్కులు కొట్టేసాడు. కుమార్తె మేధ కూడా సినిమాలో ఎంట్రీ ఇచ్చింది. రుద్ర‌మ‌దేవి చిత్రంలో చిన్నప్పటి రుద్ర‌మ‌గా న‌టించి ఆకట్టుకుంది. ఇప్పుడు శ్రీకాంత చిన్న కుమారుడు రోహ‌న్ కూడా వెండితెర‌పై అలరించడానికి సిద్ధమవుతున్నాడు.

ప్ర‌భుదేవా హీరోగా చేస్తున్న ఓ త్రిభాషా చిత్రంలో న‌టించేందుకు రోహన్ సైన్ చేసినట్లు తెలిసింది. నూతన దర్శకుడు ఆకాష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రోషన్ ఫ‌స్ట్‌లుక్ ఫోటోలు బయటికి వచ్చాయి. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో లైక్లు, షేర్లు అందుకుంటోంది. కుటుంబ కథా చిత్రాలు చేస్తున్న సమయంలో శ్రీ‌కాంత్ కి అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉండేది. రోషన్ తీరు, జోరు చూస్తుంటే తండ్రి కంటే ఎక్కువమంది అభిమానులను సొంతం చేసుకునేలా ఉన్నాడని సినీ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rohan
  • #srikanth
  • #Srikanth Son

Also Read

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

related news

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

Lenin : లెనిన్ నుంచి క్రేజీ అప్డేట్.. అక్కినేని అభిమానుల్లో మొదలైన టెన్షన్ !

Agadha: ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘అగధ’

Agadha: ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘అగధ’

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Little Hearts Mouli : లిటిల్ హార్ట్స్ మౌళి ‘దొంగ నా కొడుకు’ అంట.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ?

trending news

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

14 mins ago
Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

19 hours ago
Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

22 hours ago
Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

1 day ago
LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

1 day ago

latest news

Theaters: మే 1 నుండీ థియేటర్లు బంద్!

Theaters: మే 1 నుండీ థియేటర్లు బంద్!

21 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌..  రంగంలోకి ఎడిటర్స్‌ యూనియన్‌.. ఏమైందంటే?

Venu Thottempudi : కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ నా వల్ల కాదు : వేణు తొట్టెంపూడి

23 hours ago
Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Varanasi: ‘వారణాసి’ మరో లీక్‌.. ఇప్పుడు కూడా అఫీషియల్‌గా రిలీజ్‌ చేస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version