Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pottel: బాక్సాఫీస్ వద్ద ఢీలా పడిపోయిన ‘పొట్టేల్’ … అతని వల్లేనా..!

Pottel: బాక్సాఫీస్ వద్ద ఢీలా పడిపోయిన ‘పొట్టేల్’ … అతని వల్లేనా..!

  • October 29, 2024 / 05:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pottel: బాక్సాఫీస్ వద్ద ఢీలా పడిపోయిన ‘పొట్టేల్’ … అతని వల్లేనా..!

‘పొట్టేల్’  (Pottel)  సినిమా గత వారం అంటే అక్టోబర్ 25న రిలీజ్ అయ్యింది. యువ, అనన్య నాగళ్ళ (Ananya Nagalla)  జంటగా నటించిన ఈ సినిమాని సాహిత్ (Sahit Mothkhuri) డైరెక్ట్ చేశాడు. కంటెంట్ పై ఉన్న నమ్మకంతో 2 రోజుల ముందే అంటే అక్టోబర్ 23 నే ప్రీమియర్స్ వేశారు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో ఎమోషనల్ కంటెంట్ ఉంది. అది బాగా వర్కౌట్ అయ్యింది. మెసేజ్ కూడా బాగుంది. టోటల్ గా రివ్యూస్ బాగా వచ్చాయి. మంచి రేటింగ్లు ఇచ్చారు అంతా..!

Pottel

అందుకోసం సినిమా పుషింగ్ కోసం ఓ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. అయితే ఇది శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar)  వల్ల ఫెయిల్ అయ్యింది అని చెప్పాలి. రివ్యూవర్స్ పై శ్రీకాంత్ అయ్యంగార్ దారుణంగా విరుచుకుపడ్డాడు. అసభ్యకరమైన పదజాలం వాడి రివ్యూ రైటర్స్ ని తక్కువ చేశాడు. దీంతో మీడియా శ్రీకాంత్ పై ఓ రేంజ్లో మండిపడింది.అతను క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసింది. శ్రీకాంత్ కూడా త్వరలో క్షమాపణలు చెబుతాను అంటూ ఈరోజు వ్యంగ్యంగా ఓ వీడియోను వదిలాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఏడిపించేస్తున్న జానీ మాస్టర్ ఫ్యామిలీ వీడియో..!
  • 2 'క' కథ మొత్తం లీక్ చేసేసిన హీరో కిరణ్ అబ్బవరం!
  • 3 రండి! అంటే అదేదో బూతు అనుకున్నా.. ఇస్మార్ట్ హీరోయిన్

సరే అవి పక్కన పెట్టేస్తే.. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది, మంచి రివ్యూలు వచ్చాయి అని టీం అందరికీ థాంక్స్ చెబుతున్నప్పుడు.. ‘రివ్యూవర్స్ నెగిటివ్ గా రాశారు’ అంటూ చిత్ర బృందానికి చెందిన శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడటం వల్ల సినిమాకి బాక్సాఫీస్ వద్ద డామేజ్ జరిగినట్లు స్పష్టమవుతుంది. స్టేజి పైన సినిమా యూనిట్ కి చెందిన వాళ్ళు బరస్ట్ అయ్యారు అంటే..

నిజంగానే సినిమాలో విషయం లేదేమో అని ఆడియన్స్ భావించినట్టు ఉన్నారు. వాస్తవానికి గత వారం ఈ సినిమాకి మాత్రమే మంచి బజ్ ఉంది. అయినా సరే వీకెండ్లో రూ.50 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. ఇక వీక్ డేస్ లో గట్టెక్కడం కష్టమే. దీపావళికి కొత్త సినిమాలు ఉన్నాయి కాబట్టి.. ప్రేక్షకులు దీన్ని కేర్ చేయరు. మంచి ఓటీటీ డీల్ వస్తే నిర్మాతలు కొంతవరకు సేఫ్ అవుతారు అనుకోవాలి అంతే..!

10 ఏళ్ళ తర్వాత మరోసారి ‘పెళ్ళిచూపులు’ కాంబో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pottel
  • #Srikanth Iyengar

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

2 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

3 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

4 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version