Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Rajamouli, Balakrishna: బాలయ్య గ్రేట్ అంటున్న రాజమౌళి.. ఎందుకంటే..?

Rajamouli, Balakrishna: బాలయ్య గ్రేట్ అంటున్న రాజమౌళి.. ఎందుకంటే..?

  • June 11, 2021 / 03:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli, Balakrishna: బాలయ్య గ్రేట్ అంటున్న రాజమౌళి.. ఎందుకంటే..?

దర్శకధీరుడు రాజమౌళి అభిమానించే హీరోలలో నందమూరి బాలకృష్ణ ఒకరనే సంగతి తెలిసిందే. రాజమౌళి బాలకృష్ణ కాంబినేషన్ లో సింహాద్రి సినిమా తెరకెక్కాల్సి ఉన్నా బాలకృష్ణ ఆ కథను రిజెక్ట్ చేయడంతో రాజమౌళి ఎన్టీఆర్ తో ఆ సినిమాను తెరకెక్కించారు. రాజమౌళి ఒక సందర్భంలో మాట్లాడుతూ వీవీ వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన చెన్నకేశవరెడ్డి ఒక సాంగ్ షూట్ చేయకుండా రిలీజైందని తెలిపారు. చెన్నకేశవరెడ్డి మూవీకి ఓపెనింగ్స్ బాగానే వచ్చినా వినాయక్ ఆశించిన స్థాయిలో ఆ సినిమా సక్సెస్ కాలేదని రాజమౌళి చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో బాలకృష్ణ వినాయక్ తో మీరు ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డారని నేను మిమ్మల్ని నమ్మి ఈ సినిమా చేశానని మీపై గౌరవం తగ్గలేదని అన్నారని బాలయ్య అలా చెప్పడంతో వినాయక్ ఎమోషనల్ అయ్యారని రాజమౌళి తెలిపారు. దర్శకుడు ఏది చెబితే బాలకృష్ణ అలా చేస్తారని విగ్ బాలేదని, షర్ట్ బాలేదని చెబితే తీసి పక్కన పెడతారని వినాయక్ చెప్పారని రాజమౌళి అన్నారు. అయితే రాజమౌళి బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని బాలకృష్ణ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రాజమౌళి భవిష్యత్తులో మహాభారతం తెరకెక్కిస్తున్న నేపథ్యంలో పౌరాణిక పాత్రలు అద్భుతంగా పోషించే బాలయ్యకు ఆ సినిమాలో ఛాన్స్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీతో బిజీగా ఉండగా ఈ సినిమా పూర్తైన తర్వాత రాజమౌళి మహేష్ సినిమా కథ, ప్రీ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టనున్నారని సమాచారం. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ విషయంలో గందరగోళం నెలకొంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director VV Vinayak
  • #Nandamuri Balakrishna
  • #Rajamouli

Also Read

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

related news

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

trending news

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

41 mins ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

1 hour ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

2 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

2 hours ago
Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

3 hours ago

latest news

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

5 hours ago
Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

7 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

9 hours ago
Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version