Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajamouli: రాజమౌళి చేతుల మీదుగా రాఘవేంద్రరావు యూట్యూబ్ ఛానల్ ప్రారంభం!

Rajamouli: రాజమౌళి చేతుల మీదుగా రాఘవేంద్రరావు యూట్యూబ్ ఛానల్ ప్రారంభం!

  • February 4, 2023 / 07:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: రాజమౌళి చేతుల మీదుగా రాఘవేంద్రరావు యూట్యూబ్ ఛానల్ ప్రారంభం!

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకేంద్రుడిగా ఎన్నో అద్భుతమైన రొమాంటిక్ సినిమాలను మాత్రమే కాకుండా ఎన్నో భక్తి చిత్రాలను కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన రాఘవేంద్రరావు ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇలా రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా ఇండస్ట్రీకి లాంచ్ అయిన వారందరూ ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో ఉన్నారు.

ఈ విధంగా ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేసినటువంటి రాఘవేంద్రరావు ఇకపై ఎంతో మంచి టాలెంట్ ఉండి సరైన అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి వారిని వెండితెరకు పరిచయం చేయడం కోసం మరొక అడుగు ముందుకు వేశారు. ఈ క్రమంలోనే ఈయన యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు.ప్రస్తుతం ఎంతోమంది సెలబ్రిటీలు ఒకవైపు సినిమాలు సీరియల్స్ లో నటిస్తూనే యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించారు. ఈ క్రమంలోనే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా కేఆర్ఆర్ వర్క్స్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు.

అయితే ఈ యూట్యూబ్ ఛానల్ ను దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజమౌళి మాట్లాడుతూ ఇప్పటికే రాఘవేంద్ర రావు గారు ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మరికొంతమందిని వెండితెరకు పరిచయం చేయబోతున్నారు అంటూ రాజమౌళి రాఘవేంద్రరావు పై ప్రశంసలు కురిపించారు.ప్రస్తుతం ఈయన దర్శకత్వానికి కాస్త దూరంగా ఉన్నప్పటికీ ఈయన దర్శక పర్యవేక్షణలో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director K Raghavendra Rao
  • #Director SS Rajamouli
  • #K Raghavendra Rao
  • #Raghavendra Rao
  • #SS Rajamouli

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

trending news

20 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

20 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

19 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version