Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajamouli: అవార్డ్స్ కార్యక్రమంలో సరికొత్త లుక్‌లో కనిపించి సర్‌ప్రైజ్ చేసిన రాజమౌళి!

Rajamouli: అవార్డ్స్ కార్యక్రమంలో సరికొత్త లుక్‌లో కనిపించి సర్‌ప్రైజ్ చేసిన రాజమౌళి!

  • January 5, 2023 / 01:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: అవార్డ్స్ కార్యక్రమంలో సరికొత్త లుక్‌లో కనిపించి సర్‌ప్రైజ్ చేసిన రాజమౌళి!

ప్రపంచ సినిమాకి పెద్ద దిక్కు.. అసలు ఇతర దేశాలు ఎప్పుడైనా వాళ్ల స్థాయిలో సినిమాలు తియ్యగలవా?.. అసలు వాళ్లకలాంటి అద్భుతమైన ఐడియాలు ఎలా వస్తాయబ్బా? అని విశ్వవ్యాప్త ప్రేక్షకులను ఇప్పటికీ ఆశ్చర్యపరిచేలా చిత్రాలు తీయడం ఒక్క హీలీవుడ్‌కి మాత్రమే సాధ్యం.. మన సౌత్ ఇండస్ట్రీ దాదాపు వారితో పోలిక కాదు కదా కనీసం ఛాయలకు కూడా పోదు.. వాళ్ల తర్వాత బాలీవుడ్ మాత్రమే తోపు.. కరెక్టే కానీ ఇదంతా ఒకప్పుడు.. ఇప్పుడు నార్త్ సైతం నోరెళ్లబెట్టేలా తెలుగు సినిమా ప్రపంచపు అంచుల వరకూ పాకుతోంది..

కట్ చేస్తే.. కొద్ది రోజులుగా హాలీవుడ్‌లో ‘ఆర్ఆర్ఆర్’ హంగామా కంటిన్యూ అవుతూనే ఉంది.. ‘బాహుబలి’ సిరీస్ చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకధీరుడు రాజమౌళి మీద ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది.. ఆయనతో పాటు ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు కూడా పేరు, ప్రఖ్యాతలు దక్కుతున్నాయి.. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరికీ కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది..

ప్రపంచ సినిమాకు పెద్ద తలకాయ అయిన హాలీవుడ్ ఇండస్ట్రీ ట్రిపులార్ సినిమాను ఎంతలా ఆదరిస్తుందనే దానికి ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను ఉదాహరణగా చెప్పొచ్చు.. హాలీవుడ్‌‌లో ప్రతిష్టాత్మకంగా భావించే గవర్నర్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి రాజమౌళిని ఆహ్వానించారు.. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుండి కాస్ట్ అండ్ క్రూ (నటీనటులు, సాంకేతిక నిపుణులు) కు ‘‘స్పాట్ లైట్ విన్నర్’’ అవార్డు వచ్చింది. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (బెస్ట్ డైరెక్టర్).. శాటన్ అవార్డ్స్ (బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం)..

అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం).. మరియు సన్ నెట్ సర్కిల్ (బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం) అవార్డులతో పాటు పలు అవార్డులు ట్రిపులార్ చిత్రాన్ని వరించాయి.. జక్కన్న ఫ్యామిలీతో పాటు కొద్ది రోజులుగా అక్కడే ఉంటూ ‘ఆర్ఆర్ఆర్’ ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (బెస్ట్ డైరెక్టర్) అవార్డును అందుకున్నారు రాజమౌళి. ఈ సందర్భంగా జ్యూరీకి థ్యాంక్స్ చెబుతూ.. ఆర్ఆర్ఆర్ టీం వల్లే ఇది సాధ్యమయ్యిందని అన్నారాయన.

అనంతరం భార్య రమ, అలాగే తనయుడు కార్తికేయ దంపతులు, వదిన (కీరవాణి సతీమణి) శ్రీవల్లి, బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. సాంప్రదాయ వస్త్రధారణలో సరికొత్తగా కనిపించి అలరిస్తున్న జక్కన్న పిక్స్ వైరల్ అవుతున్నాయి. తెలుగు సినిమాకి మరో అరుదైన గౌరవాన్ని తెచ్చిపెట్టినందుకు జక్కన్నను అందరూ అభినందిస్తున్నారు..

S.S. Rajamouli accepting the Best Director prize from #NYFCC for #RRRMovie #SSR pic.twitter.com/RCjySbC9yk

— Matt Neglia (@NextBestPicture) January 5, 2023

BEST DIRECTOR! ❤️‍❤️‍❤️‍@ssrajamouli
@nyfcc pic.twitter.com/igF8221bqm

— S S Karthikeya (@ssk1122) January 5, 2023

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Ram Charan
  • #RRR movie
  • #S. S. Rajamouli

Also Read

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

31 mins ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

21 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

22 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

23 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

55 mins ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

5 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

6 hours ago
The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

21 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version