Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Balayya Babu: బాలయ్య సీక్రెట్స్ చెప్పేసిన ప్రముఖ నటుడు..?

Balayya Babu: బాలయ్య సీక్రెట్స్ చెప్పేసిన ప్రముఖ నటుడు..?

  • May 26, 2021 / 02:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya Babu: బాలయ్య సీక్రెట్స్ చెప్పేసిన ప్రముఖ నటుడు..?

సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన నందమూరి బాలకృష్ణ మాస్ సినిమాలలో ఎక్కువగా నటిస్తూ నటుడిగా సత్తా చాటుతున్నారు. బాలకృష్ణ సీరియస్ గా ఉంటారని ఆయనకు కోపం ఎక్కువని గతంలో వార్తలు వైరల్ అయినా ఆయనతో పని చేసిన నటులు మాత్రం బాలయ్య మనస్తత్వం చిన్నపిల్లల మనస్తత్వమని ఆయన కల్మషం లేని మనిషని చెబుతారు. ప్రముఖ నటులలో ఒకరైన శుభలేఖ సుధాకర్ బాలయ్య గొప్పదనం గురించి కీలక విషయాలను వెల్లడించారు. బాలకృష్ణతో కలిసి మందు తాగానని ఆయనతో ఉన్న అనుబంధాన్ని శుభలేఖ సుధాకర్ గుర్తు చేసుకున్నారు.

బాలకృష్ణ రీల్ లైఫ్ లో ఏ విధంగా ఉంటారో రియల్ లైఫ్ లో కూడా అదే విధంగా ఉంటారని శుభలేఖ సుధాకర్ అన్నారు. బాలకృష్ణ మాన్షన్ హౌస్ బ్రాందీ తాగుతారని తాను బ్లాక్ లేబుల్ తాగుతానని శుభలేఖ సుధాకర్ పేర్కొన్నారు. పద్యాలపై బాలకృష్ణకు ఎంతో పట్టు ఉందని శుభలేఖ సుధాకర్ వెల్లడించారు. మందు కొట్టే సమయంలో కూడా బాలకృష్ణ తన తండ్రి గురించి ఎక్కువగా మాట్లాడతారని బాలకృష్ణ మహాజ్ఞాని అని శుభలేఖ సుధాకర్ పేర్కొన్నారు.

బాలయ్య చాలా లవ్ లీ పర్సన్ అని ఆయనకు మెమొరీ పవర్ ఎక్కువని బాలయ్య బాబు అందరి విషయంలో చాలా కేరింగ్ గా ఉంటారని శుభలేఖ సుధాకర్ చెప్పుకొచ్చారు. ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం ఆస్పత్రిలో ఉన్న సమయంలో బాలయ్య తనకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేవారని శుభలేఖ సుధాకర్ పేర్కొన్నారు. బాలయ్య బాబుకు సంబంధించిన చాలా సీక్రెట్లను శుభలేఖ సుధాకర్ రివీల్ చేసేశారు.

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Subhaleka Sudhakar
  • #Sudhakar

Also Read

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

trending news

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

2 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

15 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

16 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

18 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

20 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

21 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version