Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Star Actress: ప్రస్తుతం కుర్రాళ్లకు ఈమె కలల రాకుమారి..ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

Star Actress: ప్రస్తుతం కుర్రాళ్లకు ఈమె కలల రాకుమారి..ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

  • August 23, 2023 / 04:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Actress: ప్రస్తుతం కుర్రాళ్లకు ఈమె కలల రాకుమారి..ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా..?, ఈమె తండ్రి సౌత్ ఇండియా లోనే పెద్ద సినిమాటోగ్రాఫర్. ఈయన ఇప్పటి వరకు షారుఖ్ ఖాన్ , సల్మాన్ ఖాన్, మహేష్ బాబు ఇలా ఎంతో మంది సూపర్ స్టార్స్ సినిమాలకు సినిమాటోగ్రఫీ చేసాడు. త్వరలోనే విజయ్ దేవరకొండ తో కూడా ఒక సినిమా చెయ్యబోతున్నాడు. అలాంటి టాప్ సినిమాటోగ్రాఫర్ కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది ఈమె. తండ్రి పెద్ద టెక్నీషియన్ అయినప్పటికీ కూడా అవకాశాల కోసం అతని సహాయం తీసుకునేందుకు ఇష్టపడలేదు ఈమె.

తన సొంత టాలెంట్ తో 2013 వ సంవత్సరం లో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. చేసింది తక్కువ సినిమాలే అయినా ఈమెకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు. కుర్రాళ్లకు ఈమె కలల రాకుమారి. సోషల్ మీడియా లో ఈమెకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ హీరోలకు కూడా లేదు,ఆమె మరెవరో మాళవిక మోహనన్. ఈమె ఇప్పటి వరకు కేవలం 11 సినిమాలు మాత్రమే చేసింది. అందులో రెండు సినిమాలు ఇంకా విడుదల కావాల్సి ఉంది.

ప్రస్తుతం ప్రభాస్ – మారుతీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తో పాటుగా పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో కూడా ఒక హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది కానీ, ఎందుకో చివరి నిమిషం లో రిజెక్ట్ చేసింది. అలాగే ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘దేవర ‘ చిత్రం లో కూడా ఆమెని (Star Actress) హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట.

కానీ డేట్స్ సర్దుబాటు చేసే విషయం లో జాప్యం జరగడం తో ఆమె ఈ సినిమాలో నటించలేకపోయింది. అలా ఇప్పటి వరకు తెలుగు, హిందీ లో తప్ప దాదాపుగా అన్నీ భాషల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగు లో మొట్టమొదటి సారి ప్రభాస్ చిత్రం తో ఎంట్రీ ఇవ్వబోతుంది, ఈ సినిమాతో ఆమె తెలుగు ఆడియన్స్ ని ఎలా అలరించబోతుందో చూడాలి.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #malavika mohanan

Also Read

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

Mrithyunjay Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు బెటర్ అనిపించిన ‘మృత్యుంజయ్’ వసూళ్లు

related news

Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

trending news

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

37 mins ago
Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

2 hours ago
Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

3 hours ago
Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

4 hours ago
Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

16 hours ago

latest news

Sushmita Konidela : నాన్న & చరణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా విలువైనది : సుష్మిత కొణిదెల

1 hour ago
Rashmika : ఎమోషనల్ అయిన రష్మిక.. వైరల్ అవుతున్న ట్వీట్ !

Rashmika : ఎమోషనల్ అయిన రష్మిక.. వైరల్ అవుతున్న ట్వీట్ !

2 hours ago
Sivaji: నా సినిమా పోయింది అని నెగిటివ్ టాక్ వేశారు.. నేనేమీ పేటీఎం డబ్బులతో సినిమాని తీయలేదు : శివాజీ

17 hours ago
Chettu Meedha Dhayyam Nakem Bhayam: ‘నరుడి బ్రతుకు నటన’ టైటిల్  ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’ గా మార్చాం : దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ

Mrithyunjay Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘మృత్యుంజయ్’ ఫస్ట్ డే కలెక్షన్స్

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version