Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Actress: స్నేహితులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన హీరోయిన్ అసలు ఏమి జరిగిందంటే?

Actress: స్నేహితులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన హీరోయిన్ అసలు ఏమి జరిగిందంటే?

  • April 17, 2023 / 11:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress: స్నేహితులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన హీరోయిన్ అసలు ఏమి జరిగిందంటే?

ఎప్పుడూ లైమ్ లైట్‌లో ఉండేందుకు తపన పడుతుంటారు నటీ మణులు. వ్యక్తిగత జీవితాన్ని, కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. షూటింగ్స్ అయిపోయాక.. ట్రిప్స్ , పార్టీలు, పబ్స్ వంటి వాటితో సేదతీరుతుంటారు. కానీ ఒక్కొక్కసారి ఈ పార్టీలు కూడా చేదు అనుభవాలను మిగులుస్తాయి. ఓ నటి ఇప్పుడు ఇదే ఎదుర్కొంటున్నారు. సినిమా రంగుల ప్రపంచంలో కూడా ప్రతి ఒక్కరికి ఒడిదుడుకులు ఉంటాయి. అవకాశాలు ఉన్నప్పుడే హీరోలైనా, హీరోయిన్లైనా నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలి. ముఖ్యంగా హీరోయిన్లు ఫేడ్ అవుట్ కాకుండా ఎప్పుడూ లైమ్ లైట్‌లో ఉండేందుకు తపన పడుతుంటారు.

వ్యక్తిగత జీవితాన్ని, కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. షూటింగ్స్ అయిపోయాక.. ట్రిప్స్, లేదంటే చిల్ అవ్వడానికి పార్టీలు, పబ్స్ వంటి వాటితో సేద తీరుతుంటారు. అయితే కొన్ని సార్లు ఈ పార్టీలు వీరికి చేదు అనుభవాలను మిగులుస్తున్నాయి. తన స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్లిన నటికి ఇటువంటి అనుభవమే ఎదురైంది. ఇంతకు ఆ నటి ఎవరంటే..కోలీవుడ్ బుల్లి తెర నుండి వెండి తెరపైకి వచ్చిన మరో అందం షాలు షమ్ము. వాలిబర్ సంగం, సకలకళ వల్లవన్, తమిళుకు నంబర్ వన్ ప్రెస్, మిస్టర్ లోకల్, సెకండ్ కుట్టు, రెక్క వంటి పలు చిత్రాల్లో నటించింది నటి షాలు షమ్ము.

షాలు షమ్ము (Actress) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తరచూ తన ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. అయితే ఈ అమ్మడుకు ఇటీవల ఓ చేదు అనుభవం ఎదురైందట. ఈ నెల 9న చెన్నైలోని ఓ పార్టీలో పాల్గొందట. పార్టీ తర్వాత ఆమె స్నేహితురాలి ఇంట్లో బస చేసింది. మరుసటి రోజు ఉదయం లేచే సరికి మేడమ్ సెల్ కనిపించలేదట. దీంతో పార్టీ జరిగిన స్టార్ హోటల్‌కు వెళ్లి తన ఫోన్ పోయిందని చెప్పిందట. రెండు నెలల క్రితం 2 లక్షల రూపాయల విలువైన ఐఫోన్‌ను కొనుగోలు చేయగా.. ఆ ఫోన్ కనిపించలేదు.

హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. ఎవరూ సెల్‌ఫోన్‌ ఎత్తుకెళ్లినట్లుగా ఎలాంటి దృశ్యాలు కనిపించలేదు. దీంతో మొబైల్ ఫోన్ అదృశ్యంపై పట్టినప్పక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అందులో తనతో పార్టీలో పాల్గొన్న స్నేహితులపై కూడా అనుమానం వ్యక్తం చేసింది. షాలు షమ్ము ఫిర్యాదుతో ఆమె స్నేహితులను పోలీసులు ముమ్మరంగా విచారిస్తున్నారు. నటి షాలు షమ్ము సెల్ ఫోన్ మాయమవ్వడమే కాకుండా, ఆమె స్నేహితులపై ఫిర్యాదు చేయడం సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. ఆ ఫోన్‌లో బ్యాంకు ఖాతా వివరాలతో పాటు పలు కీలక సమాచారం ఉన్నట్లు సమాచారం.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shalu Shamu
  • #Actress Shalu Shamu
  • #Shalu
  • #Shalu Shamu

Also Read

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

Aakasamlo Oka Tara Collections: మొదటి సోమవారం కూడా మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

వాసు, ఆహా సినిమాలు మిస్ చేసుకుని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా?

శ్రీవిష్ణు మరో అల్లరి నరేష్ అయిపోతున్నాడా?

related news

trending news

18 hours ago
OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

19 hours ago
ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

19 hours ago
Aakasamlo Oka Tara Collections: మొదటి సోమవారం కూడా మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

Aakasamlo Oka Tara Collections: మొదటి సోమవారం కూడా మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

19 hours ago
వాసు, ఆహా సినిమాలు మిస్ చేసుకుని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా?

వాసు, ఆహా సినిమాలు మిస్ చేసుకుని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా?

1 day ago

latest news

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ 75 శాతం రికవరీ సాధించిన ‘ఓం’

2 days ago
Aakasamlo Oka Tara Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘ఆకాశంలో ఒక తార’ వసూళ్లు

ENE Repeat Collections: మొదటి వీకెండ్..కే 79 శాతం రికవరీ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’

Family Pack: మొన్న ‘ప్యారడైజ్ కాకి’.. ఇప్పుడు ‘గుర్తింపు కథలు’?

Venkata Lakshmitho Edadi Kindata: ‘వెంకటలక్ష్మితో యాడాది కిందట’ సినిమా టీమ్..కి బెస్ట్ విషెస్ తెలిపిన తిరువీర్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version