Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » బిగ్ బాస్ షో నుంచి ఆ కంటెస్టెంట్ ను తప్పిస్తారా..?

బిగ్ బాస్ షో నుంచి ఆ కంటెస్టెంట్ ను తప్పిస్తారా..?

  • October 20, 2022 / 06:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ షో నుంచి ఆ కంటెస్టెంట్ ను తప్పిస్తారా..?

బుల్లితెరపై నెంబర్ వన్ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. బాలీవుడ్ లో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ షోని హోస్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు హిందీలో పదిహేను సీజన్లను పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ఇప్పుడు పదహారో సీజన్ నడుస్తోంది. ఈ షో మీద మొదటి నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఎన్నో వివాదాలను ఎదుర్కొంది ఈ షో. అయితే ఇప్పుడు ఈ షోపై మీటూ ఎఫెక్ట్ పడింది. బిగ్ బాస్ సీజన్ 16లో బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.

ఇప్పుడు ఆయనపై ముంబైలోని జుహూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ నమోదైంది. నటి షెర్లిన్ చోప్రా.. సాజిద్ ఖాన్ పై ఫిర్యాదు చేసింది. కంప్లైంట్ కాపీని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, నేషన్ ఉమెన్స్ కమిషన్ కు పంపించింది. బిగ్ బాస్ షో నుంచి షాజిద్ ఖాన్ ను తప్పించాలని కోరింది. ఇంతకీ షెర్లిన్.. అతడిపై ఎందుకు ఫిర్యాదు చేసిందంటే.. 2005లో సాజిద్ నుంచి ఫోన్ వచ్చిందని.. కథ చెబుతానని ఇంటికి పిలిచి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కంప్లైంట్ లో పేర్కొంది.

ఆ సమయంలో తండ్రి చనిపోయాడనే బాధలో ఉన్నానని.. అందుకే సాజిద్ విషయాన్ని ఎవరితో షేర్ చేసుకోవాలో అర్ధం కాలేదని చెప్పింది. కొన్ని రోజుల క్రితం కూడా షెర్లిన్ చోప్రా.. షాజిద్ పై విమర్శలు చేసింది. అతడికి సెక్స్ పిచ్చి అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు అతడిపై కంప్లైంట్ చేసింది. 2005లో జరిగిన ఘటనపై ఆమె ఫిర్యాదు చేసి..

కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కి లేఖ రాయనున్నారని.. అలానే బిగ్ బాస్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న కలర్స్ టీవీ యాజమాన్యానికి సాజిద్ ఖాన్ ఉన్న ఎపిసోడ్స్ ప్రసారం చేయకూడదని.. నోటీసులు జారీ చేయబోతున్నట్లు షెర్లిన్ న్యాయవాది వెల్లడించారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sajid
  • #Sajid Khan
  • #Sherlyn
  • #Sherlyn Chopra

Also Read

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

related news

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

trending news

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

1 hour ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

2 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

3 hours ago
Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

20 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

1 day ago

latest news

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version