Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pushpa 2: ‘పుష్ప 2’ ఐటెమ్‌ సాంగ్‌.. తెరపైకి వచ్చిన కొత్త కపూర్‌ గర్ల్‌!

Pushpa 2: ‘పుష్ప 2’ ఐటెమ్‌ సాంగ్‌.. తెరపైకి వచ్చిన కొత్త కపూర్‌ గర్ల్‌!

  • October 21, 2024 / 08:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2: ‘పుష్ప 2’ ఐటెమ్‌ సాంగ్‌.. తెరపైకి వచ్చిన కొత్త కపూర్‌ గర్ల్‌!

‘దేవర’ (Devara) సినిమా థియేటర్లలోకి వచ్చేంతవరకు ‘జాన్వీ కపూర్‌’ (Janhvi Kapoor) గురించి చాలా రకాల వార్తలు వచ్చాయి. ఆ సినిమాలో హీరోయిన్‌గా మూడో ఛాన్స్‌.. ఈ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. అయితే ఏమైందో ఏమో తారక్‌ ‘దేవర’ వచ్చిన తర్వాత వార్తలు అన్నీ మారుతున్నాయి. మొన్నటికి మొన్న మూడో సినిమా విషయంలో హీరోయిన్‌ మార్పు వార్త బయటకు వస్తే.. ఇప్పుడు స్పెషల్‌ సాంగ్‌ విషయంలో బయటకు వచ్చింది.

Pushpa 2

అల్లు అర్జున్‌  (Allu Arjun)  – సుకుమార్‌ (Sukumar) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సీక్వెల్‌ చిత్రం ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2: The Rule). ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉంది అని చాలా నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇదిగో షూటింగ్‌, అదిగో షూటింగ్‌ అంటూ అప్‌డేట్‌లు వస్తున్నాయి. అయితే ఏమైందో కానీ ఇంకా షూటింగ్‌ మొదలుకాలేదు. అయితే హీరోయిన్‌ ఇంకా ఫిక్స్‌ కాకపోవడం వల్లే అని తెలుస్తోంది. ఈ క్రమంలో కొత్త హీరోయిన్‌ పేరు చర్చలోకి వచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నిర్మాత నాగవంశీ !
  • 2 ఓపిక పట్టలేక ఫొటో షేర్‌ చేసిన రాహుల్‌ సిప్లిగంజ్‌.. అప్పుడేమైందంటే..!
  • 3 సాయిపల్లవితో ఫస్ట్‌ మీటింగ్‌ ముచ్చట్లు షేర్‌ చేసిన స్టార్‌ హీరో.. ఏం చెప్పారంటే?

‘పుష్ప’ సీక్వెల్‌లో ఐటెమ్‌ సాంగ్‌ కోసం మరో సీక్వెల్‌తో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన హీరోయిన్‌నే ఓకే చేశారు అని చెబుతున్నారు. ‘స్త్రీ’ సినిమా సీక్వెల్‌ ‘స్త్రీ 2’తో (Stree 2)  ఇటీవల భారీ విజయాన్ని అందుకుంది శ్రద్ధ కపూర్‌ (Shraddha Kapoor)  . ఇప్పుడు ఆమెనే ‘పుష్ప’రాజ్‌తో ఆడిపాడటానికి ఓకే చేశారని చెబుతున్నారు. త్వరలో పాట షూటింగ్‌ ప్రారంభమవుతుంది అని చెబుతున్నారు. ఈ లెక్కన జాన్వీ కపూర్‌ ఊహాగానాలకు తెరపడినట్లే.

‘దేవర’ తర్వాత రామ్‌చరణ్‌తో (Ram Charan)  జాన్వీ సినిమా చేస్తోంది అని వార్తలు రాగానే.. బన్నీతో కూడా చేస్తోంది అంటూ ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2) ఐటెమ్‌ సాంగ్‌ మాటెత్తుకున్నారు. కానీ ఇప్పట్లో ఐటెమ్‌ సాంగ్‌ చేయనని ఆమె పట్టుబట్టి కూర్చుందట. దీంతో మరో కపూర్‌ గర్ల్‌ను తీసుకున్నారు అని చెబుతున్నారు. మరి సమంత రేంజి హాట్‌నెస్‌ను శ్రద్ధ ఈసారి చూపిస్తుందో లేదో చూడాలి. ఎందుకంటే ‘ఉ అంటావా.. ఊఊ అంటావా’ పాట ఆ రేంజిలో విజయం అందుకుంది మరి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2
  • #Shraddha Kapoor
  • #Sukumar

Also Read

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

trending news

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

17 mins ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

25 mins ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

23 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

23 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

24 hours ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

3 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

4 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

5 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

24 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version