Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » 33 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ను చంపేసిన తండ్రి.. అత్యంత ఘోరం!

33 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ను చంపేసిన తండ్రి.. అత్యంత ఘోరం!

  • May 30, 2025 / 03:14 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

33 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ను చంపేసిన తండ్రి.. అత్యంత ఘోరం!

రంగుల ప్రపంచం లాంటి చిత్రసీమలో వెలిగిపోవాలని ఎన్నో కలలతో వచ్చేవారికి ఇక్కడికి వచ్చాక కానీ అసలు సంగతి తెలియడం లేదు. అవకాశాల కోసం చెప్పులు అరిగేలా తిరిగి సొంతూరికి వెళ్లలేక, ఇక్కడ నెగ్గుకురాలేక నరకయాతన అనుభవించేవారు కృష్ణానగర్‌లో ఎందరో ఉన్నారు. ఇక నానా కష్టాలు పడి సినిమాల్లో నిలదొక్కుకుంటే నా అనుకున్న వాళ్ళు, అయినవాళ్లు చేతిలో మోసపోయిన నటీనటులకు లెక్కేలేదు. ఆస్తులు, డబ్బు కోసం ఆదరించిన వారిని నిలువునా మోసం చేసినవారు ఇండస్ట్రీలో అడుగడుగునా కనిపిస్తారు.

Laila Khan

Star Actress Laila Khan Murdered by her Father (1)

అలాంటిదే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న హీరోయిన్ కథ కూడా.! బాలీవుడ్ ని ఒకప్పుడు తన అందం, నటనతో ఏలిన లైలా ఖాన్ (Laila Khan) ఇప్పటి యువతకి తెలియకపోవచ్చు. యువత ఆమెకు ఫిదా అయ్యారు. దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం ఇంటి ముందు పడిగాపులు కాసేవారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ రాజేష్ ఖన్నా సరసన ‘వాఫా: ఏ డెడ్లీ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లైలా బాగా బిజీ అయ్యారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!
  • 2 OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!
  • 3 Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

వెకేషన్‌..కు వెళ్లే అలవాటున్న లైలాఖాన్ (Laila Khan) తన కుటుంబంతో కలిసి ఓ విహారయాత్రకు వెళ్లి ఆ తర్వాత ఫ్యామిలీతో సహా అదృశ్యమైంది. బాలీవుడ్‌లో మిస్టరీగా మారిన ఈ సంఘటనను ఆ టైంలో పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. అప్పటికే తన కుటుంబం కనిపించడం లేదని లైలా ఖాన్ తల్లి మొదటి భర్త, అసలు తండ్రి అయిన నాదిర్ షా పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లైలా ఖాన్ సవతి తండ్రి పర్వేజ్ ఇక్బాల్ తక్‌‌..ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు.

ఈ నేపథ్యంలో తానే 2011లో మహారాష్ట్రలోని నాసిక్ శివార్లలో ఉన్న ఇగత్ పురిలో లైలా ఖాన్‌, ఆమె తల్లి షెలీనా, ఆమె కజిన్స్ అజ్మీనా, జారా, ఇమ్రాన్, రేష్మాలను కాల్చి చంపినట్లు అంగీకరించాడు. అనంతరం వారి మృతదేహాలను అదే బంగ్లాలో పాతిపెట్టినట్లు చెప్పాడు. ఆర్ధిక లావాదేవీలు, ఆస్తి, ద్వేషం కారణంగానే లైలాఖాన్‌ కుటుంబాన్ని పర్వేజ్ హతమార్చినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. దాదాపు 12 ఏళ్ల పాటు ఈ సామూహిక హత్యలపై విచారణ జరగ్గా పర్వేజ్‌కు మరణశిక్ష విధిస్తూ 2024 మే 24న న్యాయస్థానం తుది తీర్పు ఇచ్చింది.

ఇదేం ఫాంటసీ వరుణ్‌.. ఫ్లాప్‌ డైరక్టర్‌ల కథలే నచ్చుతున్నాయేంటో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Laila Khan

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

trending news

5 hours ago

6 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

21 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

21 hours ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

1 day ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 days ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version