Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Puri Jagannadh: 70 రోజుల డేట్స్ అడిగిన పూరి!

Puri Jagannadh: 70 రోజుల డేట్స్ అడిగిన పూరి!

  • March 29, 2025 / 05:37 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: 70 రోజుల డేట్స్ అడిగిన పూరి!

టాలీవుడ్‌కి ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ (Venkatadri Express) సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), ఆ సినిమాతోనే భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే… రకుల్‌కు ఇది తొలి సినిమా కాదు. కన్నడ చిత్రమైన గిల్లీతోనే ఆమె వెండితెర ప్రయాణం మొదలైంది. అయితే ఆ టైంలో రకుల్‌కి సినిమా ఫీల్డ్ గురించి పెద్దగా అవగాహన లేకపోవడం విశేషం. మోడలింగ్ చేస్తూ ఉన్న సమయంలోనే ఆమెకు గిల్లీ నుంచి ఆఫర్ వచ్చిందని చెబుతోంది.

Puri Jagannadh

తాజా ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ, “ఆ సమయంలో సౌత్ సినిమాలు ఏమీ చూడలేదు. ఫోన్ వచ్చినప్పుడు కూడా ఎంతగానో ఆలోచించా. చివరికి నాన్నగారిని అడిగాకే ఓకే చెప్పా,” అని చెప్పింది. గిల్లీ సినిమా తరువాతే ఆమెకి యాక్టింగ్ పై ఆసక్తి పెరిగిందట. చదువు కొనసాగిస్తూనే సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్న రకుల్… అప్పటికే అవకాశాలు వస్తున్నా, తాను డేట్స్ ఇవ్వలేనని చెప్పిన సందర్భాన్ని గుర్తు చేసుకుంది. పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) డైరెక్షన్‌లో ఓ సినిమాకు 70 రోజుల డేట్స్ అడిగితే, తాను “కాలేజ్ ఉంది సర్..

Star actress rejects Puri Jagannadh offer

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఎల్2 – ఎంపురాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 Veera Dheera Soora Part2 Review in Telugu: వీర ధీర శూర పార్ట్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 మజాకా తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 18 సినిమాలు!

కుదరదు. నాలుగు రోజులు మాత్రమే ఇస్తాను” అని చెప్పినట్టు చెప్పింది రకుల్. తన ప్రాధాన్యత చదువేనని అప్పుడు స్పష్టంగా తెలిపిందట. పూరీ కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకుని ఆ ఛాన్స్ వదిలేశారట. అదే టైమ్‌లో మరెన్నో అవకాశాలు వచ్చినా చదువు కారణంగా రిక్జెక్ట్ చేసిందని చెప్పింది. ప్రేమ, బ్రేకప్‌ వంటి విషయాలపై కూడా రకుల్ తన అభిప్రాయాలు చెప్పింది. “లైఫ్‌లో ప్రతి ఒక్కరికీ బ్రేకప్‌లు జరుగుతాయి. కానీ వాటి నుంచి నేర్చుకోవాలి.

ఎవరైనా వెళ్లిపోతే భయపడాల్సిన పని లేదు. ప్రేమ గొప్పది, కానీ మన లోటును ఎవరో నింపతారని తలుచుకోవద్దు,” అని చెప్పింది. అదే తన భర్త జాకీ భగ్నానీతో మొదట మాట్లాడిన విషయం అని, ఆలోచనలు కలవడంతో పెళ్లి జరిగిందని తెలిపింది. ప్రస్తుతం రకుల్ కెరీర్‌ను, వ్యక్తిగత జీవితం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతోంది. అగ్ర కథానాయికగా వెలుగొందిన ఆమె ఇప్పుడు వ్యక్తిత్వ పరంగా కూడా బలంగా నిలిచిందని ఈ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాల ద్వారా స్పష్టమవుతోంది.

 ‘ఆది’ కి 23 ఏళ్ళు ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Puri Jagannadh
  • #Rakul Preet Singh

Also Read

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

related news

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

trending news

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

2 mins ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

39 mins ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

53 mins ago
This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

19 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

20 hours ago

latest news

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

48 mins ago
Suirya: ‘కరుప్పు’ కోసం సూర్య అంత రిస్క్‌ చేశాడా? యాక్టింగ్‌లో కాదు..

Suirya: ‘కరుప్పు’ కోసం సూర్య అంత రిస్క్‌ చేశాడా? యాక్టింగ్‌లో కాదు..

2 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌.. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌.. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

18 hours ago
Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

19 hours ago
Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version