Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Venkatesh: వెంకటేష్ తో సినిమాకు ఆ స్టార్ హీరోయిన్ నో చెప్పడానికి కారణం అదేనా..!

Venkatesh: వెంకటేష్ తో సినిమాకు ఆ స్టార్ హీరోయిన్ నో చెప్పడానికి కారణం అదేనా..!

  • November 28, 2023 / 08:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh: వెంకటేష్ తో సినిమాకు ఆ స్టార్ హీరోయిన్ నో చెప్పడానికి కారణం అదేనా..!

టాలీవుడ్ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈమె ఎన్నో పాత్రలలో నటించి మరింత క్రేజీ అందుకుంది. వివాహమై ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా కాజల్ అగర్వాల్ ఇటీవల సినిమాల్లోకి రి యంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ను సైతం మొదలుపెట్టింది. తాజాగా హీరో వెంకటేష్ పైన కాజల్ పలు ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంది. తెలుగు ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..

ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరి నటిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను భారీగానే సంపాదించుకున్నారు.. ఇదంతా పక్కన పెడితే వెంకటేష్ తో సినిమా చేయడానికి ఏ హీరోయిన్ అయినా సరే టక్కును ఓకే చెప్పేస్తూ ఉంటారు. ఎంతోమంది హీరోయిన్లను కూడా స్టార్ హీరోయిన్లను చేసిన ఘనత వెంకటేష్ ది. ముఖ్యంగా కత్రినా కైఫ్ ,దివ్యభారతి,టబు తదితర హీరోయిన్లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసి మంచి క్రేజీ ని అందుకున్నారు.

అయితే హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాత్రం వెంకటేష్ సినిమా చేయడానికి ఇష్టపడలేదట.. పూర్తి వివరాల్లోకి వెళితే వెంకటేష్, నాగచైతన్య కాంబినేషన్లో వచ్చిన వెంకీ మామ సినిమా కామెడీ ఎంటర్టైన్మెంట్ గా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో నాగచైతన్య కు జోడిగా రాశి ఖన్నా నటించగా వెంకటేష్ కి జోడిగా పాయల్ రాజ్ పుత్ నటించింది. అయితే ఇందులో ముందుగా పాయల్ పాత్ర కోసం కాజల్ అగర్వాల్ ని సంప్రదించగా ఆమె ఈ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదట.

అది (Venkatesh) వెంకటేష్ తో నటించడం ఇష్టం లేక కాదని నాగచైతన్యకి అత్తగా నటించడం అంటే ఇష్టం లేదని తెలియజేసినట్లు సమాచారం. గతంలో వీరు కాంబినేషన్లో దడ సినిమా కూడా వచ్చి ఫ్లాప్ అయ్యింది .అక్కడ వీరికి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వడంతో నాగచైతన్యకు హీరోయిన్గా నటిస్తా తప్ప అత్తగా నటించనని చెప్పేసిందట. దీనితో అలా వెంకటేష్ తో సినిమా మిస్ అయ్యింది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kajal Aggarwal
  • #Venkatesh

Also Read

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

related news

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

trending news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

4 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

8 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 hour ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

5 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

6 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version