బికినీ ఫోటోలు షేర్ చేసి… నాన్నని బ్లాక్ చేస్తానంటున్న నటి..!

ఇది వరకు తమకు నచ్చిన హీరో, హీరోయిన్ల ఫోటోలు చూడాలి అంటే అది పెద్ద ప్రాసెస్. డబ్బులు పెట్టి కొన్ని మ్యాగ్జైన్ లు కొనాలి.. అందులో చూడాలి. న్యూస్ పేపర్ లోని సినిమా పేజీలో కూడా ఒక ఫోటోనే పడుతుంది. అయితే ఇప్పుడు అరచేతిలోనే ప్రపంచం ఉంటుంది. స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్ల అప్డేటెడ్ ఫోటోలు ఫ్రీగా చూసే సదుపాయం ఉంది. అంతేకాదు సెలబ్రిటీలతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యి.. మన అభిప్రాయాలు తెలియజేయవచ్చు.

ఈ మధ్య కాలంలో అయితే కొంతమంది నటీమణులను మీ బికినీ ఫోటోలు షేర్ చేయండంటూ నేరుగానే అడిగేస్తున్నారు కొంతమంది నెటిజన్లు. ఇలాంటి కామెంట్లకి ఒక్కో నటి ఒక్కోలా రియాక్ట్ అవుతూ ఉంటుంది. తాజాగా బుల్లితెర నటి కనిక మన్‌… ‘ఖత్రోన్‌ కె ఖిలాడీ’ సెట్స్‌లో గాయాల పాలైన సంగతి తెలిసిందే! అయినప్పటికీ విశ్రాంతి తీసుకోకుండా షోలో స్టంట్స్‌ చేస్తూనే ఉంది ఈ నటి. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని బికినీ ఫోటోల గురించి చెప్పుకొచ్చింది.

ఆమె మాట్లాడుతూ.. ” ‘ఖత్రోన్‌ కె ఖిలాడీలో’ నా జర్నీ చాలా సింపుల్ గా ఉంటుంది అనుకున్నాను. అలా అయితే లేదు శారీరకంగా, మానసికంగా చాలా కష్టపడాల్సి ఉంటుంది. 12వ సీజన్‌లో నాతో పాటు పాల్గొన్న కంటెస్టెంట్స్ అంతా వారి బెస్ట్‌ ఇస్తున్నారు. ఇప్పటివరకు ఏ ఒక్కరూ స్టంట్‌ చేయడానికి భయపడి వెనకడుగు వేయలేదు.ఈ షో వాళ్లు మమ్మల్ని బికినీ కూడా వేసుకోమని చెప్పారు.బయట అలాగే సోషల్ మీడియాలో కూడా కొంతమంది నెటిజన్లు ఇలా అడుగుతూ ఉంటారు.

ఇక షోలో అయితే కేవలం స్టంట్స్‌ మాత్రమే కాకుండా, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండేలా బ్యాలెన్స్‌ చేయాలనేది వారి ఉద్దేశం.అందుకే అప్పుడప్పుడు నేను బికినీ వేసుకుని, ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నాను.ఇదిలా ఉండగా… బికినీ ఫొటోలు షేర్‌ చేసేటప్పుడు మాత్రం మా నాన్నను బ్లాక్‌ చేస్తుంటాను. మా సోదరిని మాత్రం బ్లాక్‌ చేయను. కానీ ఆమె చూసేటప్పుడు నాన్న తన దగ్గరికెళ్లి ‘నాకు ఆ ఫోటోలు ఎందుకు కనిపించడం లేదు’ అని అమాయకంగా అడిగేవారు” అంటూచెప్పుకొచ్చింది కనిక.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus