Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » హీరోయిన్ కి.. ‘డ్రంక్ అండ్ డ్రైవ్ అరెస్ట్’ పై ప్రశ్నలు, ఆమె ఏమందంటే?

హీరోయిన్ కి.. ‘డ్రంక్ అండ్ డ్రైవ్ అరెస్ట్’ పై ప్రశ్నలు, ఆమె ఏమందంటే?

  • February 7, 2024 / 01:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోయిన్ కి.. ‘డ్రంక్ అండ్ డ్రైవ్ అరెస్ట్’ పై ప్రశ్నలు, ఆమె ఏమందంటే?

హీరోయిన్ల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో కొంతమందికి తెలిసే ఉంటుంది. వాళ్ళు బయట ఎలా ఉన్నా సినిమాల్లో మాత్రం పద్ధతిగా ఉన్నట్టే చూపిస్తారు దర్శకులు. ఓ రకంగా ఈ మధ్య కొంచెం ఆ పద్ధతి కూడా మారింది అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న సినిమాల్లో హీరోయిన్లు సిగరెట్లు కాల్చినట్టు, మందుకొడుతున్నట్టు చూపిస్తున్నారు. తర్వాత మంచిగా మారిపోయినట్టు కవర్ చేస్తున్నారు. ఇలాంటి రోల్స్ కి కూడా యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు.

సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. రవితేజ నటించిన ‘ఈగల్’ సినిమా మరో 2 రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ తో పాటు కావ్య థాపర్ కూడా హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొంది. ఇందులో ఆమెకు ఓ ఊహించని ప్రశ్న ఎదురైంది. అదేంటో తెలియాలి అంటే మనం 2022 ఫిబ్రవరికి వెళ్ళాలి. ముంబై, 2022 ఫిబ్రవరి 17 న(అర్ధరాత్రి) కావ్య థాపర్ ఫుల్ గా తాగేసి కార్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేసింది.

ఈ క్రమంలో ఒకరు గాయపడ్డారు. తర్వాత పోలీసులతో (Kavya Thapar) ఈమె గొడవకి కూడా దిగింది. మహిళలతో సైతం దుర్భాషలాడింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని కేసు ఫైల్ చేయడం జరిగింది.అదృష్టవశాత్తు ప్రాణ నష్టం ఏమీ సంభవించకపోవడంతో ఈమె త్వరగానే బయటపడింది. అయితే ఈ టాపిక్.. పై ‘ఈగల్’ ప్రమోషన్స్ లో కావ్యని ప్రశ్నించగా ఆమె రిపోర్టర్ ను కోపంగా చూసి.. సైడ్ కి వెళ్ళిపోయింది. దీంతో ఈ టాపిక్ మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kavya Thapar

Also Read

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 mins ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

5 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

22 hours ago
Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

1 day ago

latest news

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

23 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

24 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

1 day ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version