Anushka: అనుష్కను దారుణంగా అవమానించిన స్టార్ డైరెక్టర్..?

  • May 2, 2023 / 08:48 PM IST

దేవసేనా.. ఈమె గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ సరసన బాహుబలిలో ఆమె పాత్ర ఎప్పటికి గుర్తు ఉండిపోతుంది. ఇండస్ట్రీలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది.. జేజేమ్మగా అందరి ప్రశంసలు అందుకుంది.. కన్నడ బ్యూటీ అయిన కూడా తెలుగులో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటించి బాగా పాపులర్ అయ్యింది.. స్టార్ హీరోలందరితో నటించింది.. ఆ సినిమాలు అన్నీ కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి..

తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈ అమ్మడు ఓ డైరెక్టర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.. ఆ డైరెక్టర్ దారుణంగా అవమానించాడని చెప్పింది.. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. అనుష్కకి సంబంధించిన టాప్ సీక్రెట్ బయటపడింది. ఇండస్ట్రీలో అనుష్క శెట్టి కూడా క్యాస్టింగ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొందని తెలుస్తుంది.. తన బాడీ గురించి, షేమింగ్ పై ఎన్నో ట్రోల్స్ వచ్చినవని అనూష్క చెప్పుకొని బాధ పడింది.

అంతేకాదు ఓ ప్రముఖ డైరెక్టర్ కు టాప్ టు బాటం మొత్తం విప్పి చూపించినా.. నువ్వు అందుకు పనికిరావు అన్నాడని చెప్పింది.. నీకు హీరోయిన్ అయ్యేంత సీన్ లేదని మోహం మీద కొట్టినట్లు చెప్పాడట.. అప్పుడు అలా ఎన్నో బాధలు అనుభవించానని అనుష్క చెప్పుకొచ్చింది.. ఆ తర్వాత సూపర్ సినిమాలో ఛాన్స్ రావడంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.. అలా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే మంచిది టాక్ ను అందుకుంది..

అరుంధతి సినిమాతో జేజేమ్మ అయ్యింది.. ఆ తర్వాత వచ్చిన బాహుబలి, బాగమతి వంటి సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి.. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేదు.. దాంతో ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.. మిస్ శెట్టి – మిసెస్ పోలిశెట్టి అనే సినిమాలో నటిస్తుంది.. ఈ సినిమాలో హీరోగా నవీన్ పోలిశెట్టి నటిస్తూ ఉండగా హీరోయిన్ పాత్రలో అనుష్క శెట్టి నటించబోతుంది.

ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోని ఉన్నారు (Anushka) అనుష్క శెట్టి ఫాన్స్ ఈ సినిమాతో మళ్ళీ తన హిట్ ఖాతాను ఓపెన్ చేయబోతుందని ఫిక్స్ అయిపోయారు.. మరి ఈ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే..

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus