Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Allu Arjun, Ram Charan: బన్నీ – చరణ్‌ సినిమా ఈ సారి పక్కానా… డైరక్టర్‌ రెడీ అట!

Allu Arjun, Ram Charan: బన్నీ – చరణ్‌ సినిమా ఈ సారి పక్కానా… డైరక్టర్‌ రెడీ అట!

  • March 2, 2022 / 12:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun, Ram Charan: బన్నీ – చరణ్‌ సినిమా ఈ సారి పక్కానా… డైరక్టర్‌ రెడీ అట!

రామ్‌ చరణ్‌ – అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా… ఈ మాట చాలా ఏళ్లుగా వింటూనే ఉన్నాం. ‘ఎవడు’లో కలసి నటించినా… అది మల్టీస్టారర్‌ అని అనలేం. దీంతో అభిమానులు అయితే మెగా పవర్‌ స్టార్‌ – ఐకాన్‌ స్టార్‌ కాంబినేషన్‌ గురించి చాలా ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. అప్పుడెప్పుడో ‘చరణ్‌ – అర్జున్‌’ అనే టైటిల్‌ కూడా ఫిల్మ్‌ ఛాంబర్‌లో గీతా ఆర్ట్స్‌ వాళ్లు రిజిస్టర్‌ చేయించుకున్నారని కూడా విన్నాం. అయితే ఇప్పుడు ఆ టైటిల్‌కి మోక్షం కలుగుతోంది అంటున్నారు.

అవును, చరణ్‌ – అర్జున్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందించడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ మేరకు కొరటాల శివ ఓ కథ సిద్ధం చేస్తున్నారని సమాచారం. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ మీదే ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఇద్దరు అగ్ర హీరోల సినిమా కాబట్టి ఇది పాన్‌ ఇండియా రేంజి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం కొరటాల టీమ్‌ అయితే ఈ కథ విషయంలో ఆలోచనలు చేస్తోందనేది మాత్రమే అప్‌డేట్‌. ఇందులో నిజానిజాలు తెలియవు కానీ… గాసిప్‌ అయితే యమా స్పీడ్‌గా పాకేస్తోంది.

Ram Charan vs Allu Arjun1

ప్రస్తుతం కొరటాల శివ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాతనే రామ్‌చరణ్‌ – అల్లు అర్జున్‌ సినిమా కథ మీద పూర్తి స్థాయిలో కూర్చుంటారని టాక్‌. 2023 ప్రారంభంలో ఈ సినిమా మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం. గతంలో చరణ్‌కి కొరటాల శివ ఓ కథ చెప్పారని, ఆ కథనే ఇప్పుడు పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముంది అనేది తెలియాలి.

అల్లు అర్జున్‌తో సినిమా చేయాలని కొరటాల శివ చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మధ్య సినిమా అనౌన్స్‌ చేసినా… అది వర్కవుట్‌ కాలేదు. AA20 వర్కింగ్‌ టైటిల్‌తో పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేశారు. దాని స్థానంలోనే కొరటాల శివ తారక్‌ సినిమా స్టార్ట్‌ చేయబోతున్నారు. చరణ్‌ – అర్జున్‌ కాన్సెప్ట్‌ ఓకే అయ్యి… మల్టీస్టారర్‌ వస్తే అంతకుమించిన ఆనందం మెగాఫ్యాన్స్‌కి ఏముంటుంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Director Koratala Siva
  • #koratala siva
  • #Ram Charan

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

6 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

7 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

7 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

10 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

11 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

12 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version